అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రష్మిక మందన టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా, తాను నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు అందుకోవడంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది. 

ఇది ఇలా ఉంటే కన్నడ సినిమా కిరాక్ పార్టీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని, ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం కోలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కార్తీ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ మూవీ తో తమిళ ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో నిరాశే మిగిలింది. ప్రస్తుతం రష్మిక మందన బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్ట్ లలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే పుష్ప సినిమాతో రష్మిక మందన పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది. 

ఇలా అనేక భాషల సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న రష్మిక మందన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో టచ్ లో ఉంటూ అనేక విషయాలను వారితో పంచుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా రష్మిక మందన అప్పుడప్పుడు తన సోషల్ అకౌంట్ లో తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన తన ఇన్ స్టా లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. 

ఈ ఫోటోలలో రష్మిక మందన ఎరుపు రంగు చీర కట్టుకొని , దానికి తగిన ఎరుపు రంగు స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి,  తన హాట్ హాట్ ఎద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రష్మిక మందన కు సంబంధించిన ఈ హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: