టైం బాగోలేకపోతే అరటి పండు తిన్న సరే పన్ను విరుగుతుంది అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది . అలాంటి ఓ సామెతకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా తయారైపోయింది హీరోయిన్ పూజ హెగ్డే.  సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో హీరోయిన్ పూజ హెగ్డే కి సంబంధించిన ఈ న్యూస్ విపరీతంగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ పూజ హెగ్డే ప్రెసెంట్ ఎలాంటి టప్ సిచ్యువేషన్  ఫేస్ చేస్తుందో అందరికీ తెలిసిందే . ఒకటి కాదు రెండు కాదు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకుని ట్రోల్లింగ్ కి గురవుతుంది హీరోయిన్ పూజ హెగ్డే.


పూజా హెగ్డే కి ఓ తెలుగు స్టార్ హీరో కాల్ చేసి మరి వార్నింగ్ ఇచ్చాడు అన్న న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది . పూజ హెగ్డే టైం అసలు బాలేదు . బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకుంటుంది . నమ్మి ఏ డైరెక్టర్ కూడా ఛాన్స్ ఇచ్చేసీన్ కనపడడం లేదు . అయితే గతంలో హీరోయిన్ పూజ హెగ్డే చేసిన ఓ పని కారణంగా స్టార్ హీరో ఆమెకి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చాడు అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. మరొకసారి అదే వార్తను బాగా వైరల్ చేస్తున్నారు అభిమానులు.  సాధారణంగా హీరోయిన్స్ మొదట ఏ సినిమాకైనా కమిట్ అయితే వెంటనే బిగ్ బడా ప్రాజెక్టు వస్తే చిన్న సినిమాను పక్కన పెట్టేస్తూ బిగ్ ప్రాజెక్ట్ ని ఓకే చేస్తూ ఉంటారు .



బిగ్ హీరో సినిమాలో  నటిస్తే క్రేజ్ పాపులారిటి .. రెమ్యూనరేషన్ అన్ని వచ్చేస్తాయి . ఆ కారణంగానే హీరోయిన్ లు  అలా చేస్తూ ఉంటారు . పూజ హెగ్డే కూడా ఓ టైర్ 2  హీరో సినిమాకి కమిట్ అయింది.  కానీ ఆ హీరో కంటే బెటర్ హీరోతో సినిమా ఛాన్స్ వచ్చింది . వెంటనే ఈ హీరోతో కమిట్ అయిన సినిమాలు క్యాన్సిల్ చేసి రెమ్యూనరేషన్ అడ్వాన్స్ వెనక్కి ఇచ్చేసి..  బడా హీరో సినిమాను ఓకే చేసింది . ఆ సినిమా ఎలాగో ఫ్లాప్ అయ్యింది.  ఆ టైర్ 2  హీరో నటించిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ తర్వాతే ఆ తెలుగు హీరో పూజ హెగ్డే కి కాల్ చేసి మరి వార్నింగ్ ఇచ్చారట.  ఇండస్ట్రీలో పరిస్థితిలో ఎప్పుడైనా మారిపోతాయి.  ఇలాగే అంటూ నీతి నిజాయితీగా ఉండాలి అంటూ ఘాటుగానే కౌంటర్స్ వేశారట.  పూజా హెగ్డే పరువు పోయినట్లైంది. అప్పట్లో ఈ వార్త బాగా వైరల్ చేశారు కొంతమంది ఆకతాయిలు మరొకసారి పూజ కెరియర్ బాగాలేని మూమెంట్ లో ఇదే వార్తను వైరల్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: