
రిలీజ్ అయిన అప్డేట్స్ అన్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది . కాగా వార్ 2 సినిమాలో ముందుగా అయాన్ ముఖర్జీ స్టార్ హీరో ప్రభాస్ ని అనుకున్నారట . ఆల్రెడీ ప్రభాస్ కి బాలీవుడ్ లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పైగా ఆరు అడుగుల అందగాడు . ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే . అలాంటి హీరోని నెగిటివ్ షేడ్శ్ లో చూపిస్తే ఇంకా సినిమాకి హైప్ వస్తుంది అంటూ ఆ రోల్ ని ప్రభాస్ కి వినిపించారట. కానీ ప్రభాస్ మాత్రం నెగిటివ్ షేడ్శ్ చేయనే చేయను అంట రిజెక్ట్ చేసారట .
ఒకవేళ నెగిటివ్ షేడ్శ్ చేయాలి అన్న ఆ సినిమాలో ఆయన హీరో ఆయనే విలన్ అయ్యి ఉండాలట . ఇలా వేరే వాళ్ళు హీరో అయితే ఆయన చేయనే చేయడట. ఆ కారణంగానే ఈ ఆఫర్ ప్రభాస్ దగ్గర నుంచి తారక్ ఖాతాలో పడింది. ఏ మాటకు ఆ మాట ఈ రోల్ కి తారకే సూట్ అయ్యాడు. ప్రభాస్ అయితే అంత సూట్ కాకపోయి ఉండచ్చు అంటున్నారు బాలీవుడ్ జనాలు , ఆగస్టు 14వ తేదీ గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. చూడాలి మరి రిజల్ట్ ఎలా ఉంటుందో..?? తారక్ ఖాతాలో ఎలాంటి హిట్ పడుతుందో..??