కామాతురాణాం నభయం.. న లజ్జ.. అన్నారు.. అంటే కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి భయం, లజ్జ ఉండవంటారు. కానీ సాధారణ ప్రజలకు ఈ సూత్రం వర్తించదు. అందుకే వారంలో కొన్ని రోజుల్లోనే ఎక్కువగా సెక్స్ కు ఆసక్తి చూపుతున్నారట. ఇటీవల ఏ రోజుల్లో శృంగార ప్రియులు సెక్స్ కు ఆసక్తి చూపుతున్నారనే అంశంపై ఓ సర్వే నిర్వహించారట.