సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వీడియో అయినా ఏ విషయమైనా సరే సెకండ్స్ లోనే ట్రెండ్ అయిపోతూ ఉంటుంది . తాజాగా సోషల్ మీడియాని చెక్ చేసేస్తుంది ఒక వీడియో.  అది కూడా ఫ్రాన్స్ అధ్యక్షుడు కి సంబంధించిన వీడియో కావడంతో ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో పై జనాలు రకరకాలుగా స్ప్మదిస్తున్నారు.  సోమవారం వియత్నం పర్యటనకు వెళ్లారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మెక్రాన్.  ఈ క్రమంలోనే  విమానం దిగుతూ ఉండగా వాళ్ల భార్య చెంప పై కొడుతున్నట్లుగా కనిపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.
 

ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం దీనిపై స్పందించింది . అదంతా ఫేక్ అని..అస్సలు  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మెక్రాన్ ని ఆయన భార్య కొట్టలేదు అని.. కేవలం టీజ్ చేసేందుకు అలా చేసిందని తెలిపింది. దీని పై ఎవ్వరు నెగిటివ్ గా రియాక్ట్ అవ్వదు అంటూ కోరింది.  అయితే దీనిపై మాత్రం రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు.  అధ్యక్షుడుపై అందరి ముందు అలా చేయి చేసుకోవడం దేశాన్ని అవమానించినట్లే అని కొందరు మాట్లాడుతూ ఉండగా.. మరి కొంత మంది పబ్లిక్ లో మీ సరసాలు ఏంటి రా అంటూ ఫైర్ అవుతున్నారు.



కొందరు నాటీ లేదు  బొక్క  లేదు ఎక్కడో గిల్లాడు కోపం బచ్చి పీకింది అంటూ ఘాటు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.  మరికొంతమంది మాత్రం వల్గర్ గా చీప్ గా కామెంట్స్ చేస్తున్నారు . ఓరిని సరసాలు తగలెయ్య ఫ్లైట్లో ఏంట్రా నాయనా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు . మరికొందరు మాత్రం వైఫ్ దెబ్బలకి హస్బెండ్ బలి అవ్వాల్సిందే . అది ఎవరైనా సరే సీఎం అయితే ఎం పీఎం అయితే ఏం.. అందులో తప్పేమీ లేదు.. అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు . అయితే నిజంగానే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్  భార్య ఆయనను కొట్టిందా..?  లేకపోతే నిజంగానే అది ఒక చిలిపి సరసం నా..?  ఆ విషయం వాళ్ల  ఇద్దరికీ తెలియాలి అంటూ కొంతమంది సింపుల్గా కొట్టి పడేస్తున్నారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: