కరోనా కట్టడిలో ముందు నుంచి చాలా సమర్ధవంతంగా పని చేస్తున్న రాష్ట్రం ఉత్తరాఖండ్ అక్కడ కరోనా చాలా వరకు ముందు నుంచి కూడా కంట్రోల్ లోనే ఉంది. అక్కడ వాతావరణం చల్లగా ఉన్నా సరే చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ ని కట్టడి చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెరగకుండా చాలా వరకు జాగ్రత్తలు తీసుకున్నారు. 

 

ఆ రాష్ట్రంలో గత 24 గంటల్లో 102 కొత్త కరోనా పాజిటివ్ కేసులను నమోదు అయ్యాయి అని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. దీనితో మొత్తం కేసుల సంఖ్యను 602 గా ఉంది. ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 505 గా ఉందని కరోనా స్టేట్ కంట్రోల్ రూమ్  వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: