నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రష్మిక మందన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. తాజాగా ఈ ముద్దు గుమ్మ దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా హను అనురాగపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతా రామం అనే మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ లోని రష్మిక మందన నటన కు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ పై కూడా ఇంట్రెస్ట్ ను చూపిస్తోంది. అలాగే ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా వరుస మూవీ లలో రష్మిక మందన నటిస్తూ వస్తుంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న రష్మిక మందన సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే రష్మిక మందన తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని తన నడుము అందాలు , ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టీల్స్ ఇచ్చింది. 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా రష్మిక మందన తన ఇన్ స్టా లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకుంది. ఈ ఫోటోలలో ఈ రష్మిక మందన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. రష్మిక మందన కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: