హృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ ఇండియన్ ఏరియల్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది. మేకర్స్ ఈ ఒక్క సినిమాతో ఆగకుండా ఓ ఫ్రాంచైజీనే ప్లాన్ చేశారు. ఈ ఫ్రాంచైజీ నుంచి మరికొన్ని సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఈ ఫ్రాంచైజీ లో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ భాగం కానున్నట్లు సమాచారం.ఫైటర్ తర్వాత హృతిక్ రోషన్ 'వార్ 2'మూవీ చేస్తున్నాడు. 2019లో రిలీజైన వార్ మూవీకి సీక్వెల్గా 'వార్ 2' తెరకెక్కుతోంది. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఇందులో మరో లీడ్ రోల్ చేస్తున్నారు.