
అంతేకాకుండా ఇండస్ట్రీలో ఆమెని మించిన బ్యూటీ మరొకరు లేరు .. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరంటే..? చిత్ర పరిశ్రమలోనే హాట్ బీట్ గా పేరు తెచ్చుకుంది .. అందంలో అప్సర కానీ తెలుగులో చేసిన సినిమాలు మాత్రం రెండు మాత్రమే అందులో ఒకటి డిజాస్టర్ .. రెండోది బ్లాక్ బస్టర్ ఇంతకీ ఆమె మరెవరో కాదు దిశా పటాని .. ఇక ఈ యాంగ్ బ్యూటీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు .. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగులో లోఫర్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది .. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది .ఇక ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళిపోయింది .. అక్కడ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది ఈ బ్యూటీ ..
కానీ ఆ సినిమాలకు కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి .. అయితే ఈ బ్యూటీ ఇంజనీరింగ్ పూర్తి చేసింది .. అలా ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత హీరోయిన్ గా మారింది .. అలా బాలీవుడ్లో వరుస సినిమాలు చేసి భారీ క్రేజ్ ను తెచ్చుకుంది .. ఇక ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో కూడా నటించింది ఈ బ్యూటీ కల్కి సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విషయం తెలిసిందే .. అలాగే చివరగా ఈ బ్యూటీ కోలీవుడ్ స్టార్ సూర్యతో కంగువ సినిమాలోని నటించింది .. అయితే ఈ బ్యూటీ నటించి ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకు అందుకుంటుంది .. అలాగే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది .