గతంలో తెలుగు బుల్లితెర పై ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ లో బాగా ప్రసారమవుతున్న షోలలో పోవే పోరా కూడా ఒకటి. ఇందులో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది విష్ణుప్రియ. విష్ణుప్రియ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లోనే హీరోయిన్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే రెండు మూడు సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించింది కానీ ఇ చిత్రాలు ఏవి ఆమెకు అంతగా కలిసిరాలేదని చెప్పవచ్చు. ఆమె నటించిన చిత్రాలు ఏవి కూడా విడుదలైనట్లు చాలా మందికి తెలియక పోవచ్చు.దాంతో ఈమెకు హీరోయిన్గా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి దీంతో చేసేదేమీలేక యాంకర్ విష్ణు ప్రియ యాంకర్ వైఫై తన అడుగులు మళ్లీ వేసింది దీంతో బాగానే సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇక విష్ణు ప్రియ గతంలో నటించిన తెలుగు చిత్రాలు" చెక్ మేట్" చిత్రం ఒకటి. ఈ చిత్రం చిన్న బడ్జెట్ తరహా చిత్రం కావడంతో అలాగే ప్రమోషన్ విషయంలో చిత్ర బృందం పెద్దగా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. ఇక ఈ చిత్రంలో నటించే సమయంలో యాంకర్ విష్ణు ప్రియ బీచ్ లో కొన్ని బికినీ ఫోటోలు చాలా వైరల్గా మారాయి.ఈ ఫోటోలను తాజాగా కొంతమంది నెటిజన్స్ మాధ్యమిక లో వైరల్ గా చేశారు. దీంతో ఈమె పై కొంతమంది ట్రోల్ కూడా చేస్తున్నారు. ఇక అంతే కాకుండా యాంకర్ విష్ణు ప్రియ అప్పట్లో హీరోయిన్ అవ్వడం కోసం చాలా కష్టపడింది కానీ దురదృష్టం తో ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో తరచుగా మధ్యమికాలలో బాగా యాక్టివ్ గానే ఉంటోంది విష్ణు ప్రియ. అప్పుడప్పుడు తనకు సంబంధించిన కొన్ని వీడియోస్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుత ఒక స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: