ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రతి ఒక్కరికి కూడా టూ వీలర్ బైక్ నిత్యవసరంగా మారిపోయింది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న కూడా వీటిని తీసుకుంటూనే ఉన్నారు ప్రజలు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఉద్యోగస్తులకు బైక్ తప్పనిసరిగా మారిపోయింది. ప్రస్తుతం ఉక్కు ఇంట్లో ఒక బైకు లేదా రెండు బైకులు ఖచ్చితంగా ఉంటూనే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అత్యధికంగా బైకులు వాడుతున్న దేశంగా ఇండియా ప్రథమ స్థానంలో ఉన్నది. అయితే ఈ ఏడాది టూ వీలర్స్ ధరలు భారీ గాని పెరిగాయి ఈ నేపథ్యంలోనే లక్ష లోపు బైకులు మైలేజ్ పరంగా ఆకట్టుకోనే బైకులను చూద్దాం.


Honda shine..honda SB -125
ఈ పాపులారిటీ అయిన బైక్ హోండా బ్రాండ్ నుంచి వెలుబడడం జరిగింది దీని ధర ఎక్స్ షోరూం నుంచి రూ.77,338 రూపాయల గా ఉన్నది..124 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్ ఇంజన్ తో ఈ బైక్ పనిచేస్తుంది. ఈ బైకు ఆరు కలర్లలో లభిస్తుంది అలాగే బిఎస్-6 నిబంధనలకు అనుగుణంగా వచ్చిన మొదటి బైక్ ఇది. అయితే ఈ బైక్ ప్రారంభం రూ.82,243 రూపాయలు ఉన్నది.125 సిసి ఇంజన్ తో కలదు.

HERO GLAMER..HERO SUPER SPLENDER
హీరో సంస్థ నుంచి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బైకులలో హీరో గ్లామర్ కూడా ఒకటి. హీరో గ్లామర్ 12 వేరియంట్లలో 13 కలర్స్ ఆప్షన్లలో ఈ బైక్ దొరుకుతుంది ఈ బైక్ ఇంజన్ 124.7 C.C కలదు. ఈ బైకు ధర రూ.78.753 రూపాయల గా ఉన్నది.


BAJAJ PULSAR -125..TVS RAIDER -125
బజాజ్ పల్సర్ 125 బైక్ ధర రూ.82,712 రూపాయల గా ఉన్నది ఈ బైక్ నాలుగు వేరియంట్లలో మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. ఈ బైక్ 124.4 C.C ఇంజన్ కలదు. బైక్ ధర ఎక్స్ షోరూం నుంచి రూ.88,078 లభిస్తుంది. ఈ బైకులన్నీ బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైకులుగా కస్టమర్లు తెలియజేయడం జరిగింది. ప్రాంతాన్ని బట్టి ధరలలో మార్పులు ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: