భారత
ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాట్ నిగం లిమిటెడ్ కి చెందిన విశాఖపట్నం
లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కి ధరఖస్తులని
కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా పలు విభాగాలలో
ఖాళీలని భర్తీ చేయనుంది. పోస్టుల వివరాలని పరిశీలిస్తే..
పోస్టుల వారీగా మొత్తం ఖాళీలు – 559
జూనియర్ ట్రైనీ - 530
ఖాళీలు : మెకానికల్ -260,
ఎలక్ట్రికల్ - 115
మెటలర్జీ - 86,
కెమికల్ - 43
ఎలక్ట్రానిక్స్ - 05
ఇనుస్ట్రుమెంటేషన్ – 09
సివిల్ - 02
రిఫ్రాక్టరీ - 10
అర్హత – పదో తరగతి తో పాటుగా సంభదిత
విభాగాలలో ఐటీఐ ,డిప్లమో వారు అర్హులు అలాగే బీటెక్, ఎంబీయే వంటి విద్యార్హత ఉన్న వాళ్ళు అనర్హులు.
ఆపరేటర్ కం మెకానిక్ ట్రయినీ - 29
అర్హత: పదో తరగతితో పాటు
సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత. హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్
కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01.07.2019 నాటికి
27 ఏళ్ళు మించకూడదు.
ఎంపిక విధానం - ఆన్లైన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్
టెస్ట్.
దరఖాస్తు
విధానం – ఆన్లైన్ లో
దరఖాస్తు రుసుము – రూ . 300
నోట్ – ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకి రుసుము లేదు.
ధరఖాస్తుల
ప్రారంభ తేదీ - ఆగస్టు ౦1 , 2019
చివరి తేదీ – ఆగస్టు 21, 2019
మరిన్ని వివరాలకై ఈ
క్రింది వెబ్సైటు పరిశీలించండి.
https://www.vizagsteel.com/myindex.asp?tm=9&url=code/tenders/viewjobads.asp