అన్షు అంబాని ఇరవై ఏంళ్ల తరువాత రీఎంట్రీ ఇస్తోంది. అన్షు ఇండియన్ కాదు.. ఆమె ఆమె ఇంగ్లండ్‌లో పుట్టి పెరిగినప్పటికీ.. ఆమె పూర్వీకులు భారతీయులే. ఇక మన్మథుడు సినిమా తర్వాత అన్నీ ఒకే రకమైన పాత్రలు రావడంతో సినిమాలను వదిలేసి వెళ్లానని అన్షు అంబానీ పేర్కోంది.ఇక సినిమాలు మానేసిన తరువాత అన్షు.. లండన్‌కు చెందిన సచిన్ సాగర్ని వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం అన్షు సెకండ్ ఇన్నింగ్స్‌ను షురూ చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అందులో భాగంగా తాజాగా కొన్ని ఫోటోలను పంచుకుంది.