బ్లాక్‌బస్టర్ కుబేర.. ఆకాశానికి ఎత్తేసిన చిరంజీవి...
సూపర్ స్టార్ ధనుష్ , కింగ్ నాగార్జున , రష్మిక మందన్న లేటెస్ట్ యునినామస్ బ్లాక్ బస్టర్ శేఖర్ కమ్ముల 'కుబేర'. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మించారు. కుబేర తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. బ్లాక్ బస్టర్ కుబేర సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇది నా సక్సెస్ మీట్ లా అనిపిస్తుంది. అలాంటి ఆనందాన్ని ఇక్కడ పొందుతున్నాను. ఇక్కడ ఉన్నవాళ్లంతా నాకు కావలసిన వాళ్లు. వాళ్ళ మొహంలో ఆనందం చూస్తుంటే ఇది నా సక్సెస్ మీట్ అనిపిస్తోంది. ఇక్కడకి నేను గెస్ట్ గా రాలేదు. మీలో ఒకడిగా, ఆత్మీయుడుగా వచ్చాను. నాగార్జున గారు ఈ సినిమాకు ముందు ఒకసారి కలిశారు. కుబేర గురించి అడిగాను. ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ధనుష్ లీడ్ క్యారెక్టర్ అని చెప్పారు. ఎలా ఒప్పుకున్నావు అని అడిగాను. నాకు ఎక్కడో డిఫరెంట్ గా చేయాలని ఉంది. కొత్త గేట్స్ ఓపెన్ చేయాలనిపిస్తుంది అలా ఈ సినిమాఉపయోగపడుతుందని చెప్పారు. నేను సినిమా చూశాను. ఆయన చెప్పినది 100% కరెక్ట్. ఈ సినిమా తర్వాత తను మరో 40 ఏళ్లు అద్భుతంగా రాణిస్తారనేది వాస్తవం. ఈ క్యారెక్టర్ శేఖర్ రాయడం, అది నాగార్జున గారుప్పుకొని చేయడం ఇదే ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాను. దేవ క్యారెక్టర్ లో ధనుస్ ని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేం. ఆ క్యారెక్టర్ చూసిన తర్వాత అలా అనిపించింది. సినిమా చూస్తున్నప్పుడు ధనుష్ ని గుర్తించలేకపోయాను. అంతలా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ సినిమాని ఒక సినిమాలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ లా చూశాను. వాస్తవంగా జరుగుతున్నట్టుగా అనిపించింది. ఒక్కొక్క సినిమాని ఆణిముత్యం లాగా చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నా శేఖర్ కమ్ముల. స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతున్నప్పుడు శేఖర్ కమ్ముల నన్ను ఓ అభిమానిలా కలిశారు. ఆరోజే సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈరోజు ఇలాంటి ఆణిముత్యాలు లాంటి సినిమాలు తీసి ప్రేక్షకుల మన్ననలని పొందుతున్న దర్శకుడిగా ఆయన ఉండడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సిల్వర్ జూబ్లీ ఇయర్ సందర్భంగా ఆయనకి మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. శేఖర్ కమ్ముల సినిమాలో వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాల పాత్రలు కూడా దేవ దీపక్ అనే గుర్తు పెట్టుకుంటాం. నాగ్ అనుకున్నట్లుగా ఇది ఆయనకి మరో డోర్ ఓపెన్ అయింది. మరిన్ని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఆయనకి వస్తాయి. ఆయన దోవలో కూడా నేను వస్తానని అనుకుంటున్నాను. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. రష్మిక ఫెంటాస్టిక్ గా పెర్ఫార్మ్ చేసింది. తన ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు నేను గెస్ట్ గా వచ్చాను. తను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది. తన క్యారెక్టర్ లో ఇంటెన్సిటీ ఈ సినిమాలో కనిపించిందన్నారు. ఈ సినిమాలో సమీరా క్యారెక్టర్ చూసినప్పుడు చూడాలని ఉంది లో సౌందర్య గుర్తుకొచ్చింది. ఈ సినిమా మొత్తంలో తన క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ దేవ. ఈ క్యారెక్టర్ కి ధనుష్ తప్ప ఇంకెవరూ చేయలేరు .అంత స్టార్ ఇమేజ్ ఉండి ఇలాంటి క్యారెక్టర్ చేయగలిగే యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఇండియాలో ధనుష్ ఒక్కరే. అంత నేచురల్ గా క్యారెక్టర్ లో ఇమిడిపోయారు. ఈ సినిమాతో తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావాలి. తనకు అడ్వాన్స్ కంగ్రాజులేషన్స్ చెప్తున్నాను. ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు. తనకి ఈ సినిమాకి అవార్డు వస్తే కనుక ప్రతి ఒక్కరికి గర్వకారణం. సునీల్ గారి నాన్నగారు నారాయణ దాస్ చాలా హానెస్ట్ పర్సన్. ఈ సినిమా బిజినెస్ లో అంత నిజాయితీగా ఉండే వ్యక్తులు మరొకరు లేరు. ఆయన వారసులుగా సునీల్ , థర్డ్ జనరేషన్ లో జాన్వి ముందుకు వెళ్లడం అనేది చాలా ఆనందంగా ఉంది. జాన్వి తో ఒక సినిమా చేస్తాను (నవ్వుతూ) వారు కుబేర లాంటి మరెన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. డిఓపి నికేత్ ఫెంటాస్టిక్ జాబ్. సినిమా చాలా రిచ్ గా ఉంది. ఇక్కడ యంగ్‌స్టర్స్ ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలంటే ఇలాంటి యంగ్‌స్టర్స్ రావాలి. ఇదే ఎనర్జీతో ఇండస్ట్రీ కళకళలాడాలని కోరుకుంటున్నాను. దేవిశ్రీప్రసాద్ నా బిడ్డ లాంటివాడు. నా కం బ్యాక్ లో కూడా అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చాడు. తన ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది. దేశం మొత్తం తనని కీర్తిస్తోంది. సినిమా చాలా మ్యూజికల్ గా ఉంది. అది దేవిశ్రీ రికార్డింగ్ లో అద్భుతం చేశాడు. ఇందులో తల్లి మీద పాడిన పాట ఖైదీ 150 లో నీరు నీరు పాటని మైమరిపించే లాగా అనిపించింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సినిమాలు రావాలి. సినిమా సక్సెస్ గగనం అయిపోతున్న రోజులువి. థియేటర్స్ కి ఆడియన్స్ రప్పించడం గగనం అయిపోతున్న రోజులు ఇవి. ఇలాంటి సమయంలో ఇలాంటి కంటెంట్ వుంటే ఆడియన్స్ ధియేటర్స్ కి వస్తారని భరోసా కల్పించిన సినిమా ఇది.ఈ క్రెడిట్ శేఖర్ కమ్ములకే దొరుకుతుంది. కంటెంట్ బాగుంటే హ్యూమన్ ఎమోషన్స్ ని టచ్ చేయగలిగితే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారని కుబేర సినిమా నిరూపించింది. టీంకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. లవ్ యు ఆల్'అన్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
Pushpa Telugu Movie Review, Rating
పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్
"పవన్ కళ్యాణ్ సినిమాను రిలీజ్ చేస్తే అస్సలు ఊరుకోం".."హరి హర వీరమల్లు" కి ఊహించని బిగ్ షాక్..!
ఈ చేపను కనుక వారంలో ఒక్కసారి తింటే.. బలమైన ఎముకలు , దృఢమైన జుట్టు మీ సొంతం..!
40 ఏళ్ల తరువాత కూడా.. మీ కండరాలను బలంగా ఉంచుకోవాలంటే.. ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి..!
ఏపీ హైకోర్టు : కామెంట్ పెడితే అరెస్ట్ కాదు..! హైకోర్టు కొత్త ఆదేశాలు ఇవే..!
క్లీన్ హిట్ గా `కుబేర`.. వచ్చిన లాభాలెంతో తెలుసా?
ఈరోజు ప్రపంచ బిర్యానీ డే .. అసలు భారత్‌కు ఎలా వచ్చిందంటే..?
ఆ మూవీ కోసం ఆస్తులు తనఖా పెట్టాం.. బాధలన్నీ చెప్పేసిన రకుల్ ఫ్యామిలీ..?
"తెలుగోళ్లు అంటే ఇదే రా".. రోమాలు నిక్కబొడుచుకునేలా అల్లు అర్జున్ ఊర నాటు మాస్ కామెంట్స్..!
హరి హర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ పై లేటెస్ట్ అప్డేట్ .. డేట్ ఫిక్స్..!?
తెల్ల జుట్టుతో చింతిస్తున్నారా?.. అయితే ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
ఆ కమెడియన్ అంటే చాలా కోపం.. అందుకే అలాంటి మాటలు మాట్లాడను.. అనిల్ రావిపూడి..?
4వ ప్లేస్ లో భారత్ .. 65 , 90 స్థానాల్లో అమెరికా , చైనా .. ఏ విషయంలో అంటే..?
Lucky Bhaskar sequel: ఈసారి హీరో దుల్కర్ కాదు ..మన తెలుగు ఫ్యామిలీ స్టార్..!?
రవితేజతో సినిమా.. స్టార్ డైరెక్టర్ రేంజ్.. లిస్ట్ చాలా పెద్దదే..?
రష్మిక సినిమాను రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్!
"బైబిల్ కాదు భగవద్గీత.. గర్వంగా చెప్తున్న".. అడవి శేష్ బ్రదర్ సెన్సేషనల్ పోస్టు వైరల్..!
ఈ ఫోటోలోని చిన్న పాపను గుర్తుపట్టారా.. టాలీవుడ్ స్టార్స్ తో మూవీస్ చేసింది..?
సీత పాత్రలో సాయి పల్లవి.. ఆ హీరోయిన్ ని కాదని నిన్ను చూస్తారా అంటూ ట్రోల్స్.?
మళ్లీ వేణు స్వామినే నమ్ముకున్న టాలీవుడ్ బ్యూటీ .. స్పెషల్ పూజలు అందుకేనా.. వీడియో వైరల్..?
ఇన్ఫోసిస్ మూర్తినే పట్టించుకోని ఉద్యోగులు ... ఇన్ఫోసిస్ సెన్సేషనల్ డెసిషన్..!
నిమ్మకాయతో మీ ముఖాన్ని ఇలా అందంగా చేసుకోండి..!
గ్లోబల్ స్టార్ కు జంటగా కన్నడ క్రేజీ బ్యూటీ .. సుకుమార్ , చరణ్ మూవీ అప్డేట్..!
వామ్మో: ఈ బోల్డ్ బ్యూటీని టాలీవుడ్ కి తెస్తున్నారా..?
బ్యాక్ చూపిస్తూ ట్రాప్ చేస్తున్న పాయల్.. చూసి తట్టుకోగలరా?
అతి త్వరగా బరువు తగ్గాలనుకుంటున్నారా?.. అయితే ఈ ఐదు ఆరోగ్యకరమైన చియా సీడ్ రెసిపీలు ట్రై చేయండి..!
డిప్రెషన్ తట్టుకోలేక సూసైడ్.. మృణాల్ లైఫ్‌లో చేదు నిజాలు..!
కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు తినకూడని ఆహారాలు ఇవే. ఈ ఆహారాలు తింటే మాత్రం చాలా డేంజర్!
లివర్ ను క్లీన్ చేసే ఆయుర్వేద టిప్స్..!
ఏపీ: గవర్నమెంట్ స్కూళ్లపై విద్యాశాఖ కీలక ప్రకటన.. వారికి చుక్కలే..!
పవన్ వీరమల్లు సినిమాకి పండుగ సాయన్నకి లింకేంటి .. ఎవరి సాయన్న..?
బంగాళ దుంపలు ఎక్కువగా తింటే కలిగే నష్టాలివే.. ఈ విషయాలు మీకు తెలుసా?
ఒంటె పాలు తాగడం వల్ల కలిగే లాభాలివే.. ఈ విషయాలు తెలిస్తే షాకవుతారు?
ఏపీ రైతులకు యూరియా కష్టాలు.. సర్కార్ దృష్టి పెట్టకపోతే రైతులకు ఇబ్బందేనా?
"ఆ సినిమా మరో పునర్జన్మను ఇచ్చింది"..ఫ్లాప్ మూవీ పై సుకుమార్ హార్ట్ టచింగ్ కామెంట్స్..!
"మళ్లీ మళ్లీ అది గుర్తు వస్తుంది?"..స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సమంత..!
కొత్త క్రికెట్ హీరోగా టీమిండియా కెప్టెన్..?
పుష్ప రాజ్ తల పొగరు ఇంకా తగ్గలేదా..? అమెరికాలో పరువు పొగొట్టుకున్న బన్నీ ..!?
టీడీపీ ఎమ్మెల్యేకు బాబు షాక్... ఆ నియోజకవర్గంలో టీడీపీకి కొత్త సమన్వయకర్త వచ్చేశారు.. !
తమ్ముడు రిజల్ట్... దిల్ రాజు ఈ విషయం తెలుసుకోవాలి...!
వెంకీ - త్రిష - త్రివిక్రమ్ ... ఆ సినిమాకు సీక్వెల్‌నా... ?
వీరమల్లు నైజాం @ రు. 65 కోట్లు ... తేడా వస్తే హరిహరా అనాల్సిందే.. !
తమ్ముడు బిగ్గెస్ట్ డిజాస్టర్ ... రెమ్యునరేషన్లు వదులుకోవాల్సిందే..!
కమల్ జీవితంలో రేఖ కూడా .. ఎవ్వరికి తెలియని మిస్టరీ కోణం..!
అయ్యో నితిన్... తమ్ముడు ఏంట్రా ఇలా చేశావ్... !
బాలయ్య ఖాతాలో మరో అన్‌బీటబుల్ రికార్డ్... నటసింహం సత్తా ఇది.. !
నిత్యా మీనన్ అసలు పేరేంటో తెలుసా.. ఫ్యాన్స్ కూడా చెప్పలేరు!
తమ్ముడు ఎఫెక్ట్ ... ఎల్లమ్మ నుంచి నితిన్ అవుట్... !
పవన్ వీరమల్లు ఊచకొత జూలై 10 నుంచే మొదలవుతోందా... !
సోషల్ మీడియా మాయ..ఫేక్ సర్టిఫికేట్ లతో 2 ఏళ్ళుగా పోలీస్ ఉద్యోగం.. ఈ కిలాడి లేడీ మహా జాదు రా బాబోయ్..!
ఆ హీరోయిన్ వైపు.. డైరెక్టర్ సుకుమార్ కన్ను..!
నాగచైతన్య ఫస్ట్ క్రష్ .. ఎవరో తెలుసా .. ఆ హీరోయిన్ అంటే అంత పిచ్చి..?
Tollywood: మిడ్ రేంజ్ హీరోలకి కొత్త కష్టాలు..ఇక ఆ పని చేయాల్సిందేనా..?
మళ్లీ మంట పుట్టిస్తున్న బంగారం.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతంటే..!
యుద్ధం తర్వాత మొదటిసారి కనిపించిన ఇరాన్ సుప్రీం ఖమేనీ..
నెలలో రెండుసార్లు రంగులు మారే ఖతు శ్యామ్ .. కృష్ణ పక్షంలో పసుపు, శుక్లపక్షంలో నలుపు ఎక్కడంటే..!
"కన్నప్ప" OTT స్ట్రీమింగ్ కి మంచు విష్ణు షాకింగ్ కండిషన్స్ .. ఏం బిజినెస్ మైండ్ రా సామీ వీడిది..!?
స్పెషల్ ప్లేస్..స్పెషల్ పర్సన్..నాగ చైతన్య సెల్ఫీ పిక్ కెవ్వు కేక..!
ఆపదలో ఉన్న కార్యకర్తకు చంద్రబాబు వీడియో కాల్ .. నేనున్నానంటూ భరోసా..!
ఏపీ:3లక్షల ఇళ్లు .. పంపిణీకి ముహూర్తం ఫిక్స్..!
వైరల్: మొబైల్ పట్టుకొని ట్రైన్ డోర్ దగ్గర నిలబడుతున్నారా.. ఈ వీడియో చూస్తే ఇక నిలబడరు..!
పవన్ భవిష్యత్తులో ఎప్పటికీ సీఎం కాలేడా..టీడీపీ ప్లాన్ అదేనా?
ట్రైన్ లో నటి వక్షోజాలు పట్టుకొని లాగిన వ్యక్తి.. ఎవరంటే.?
రెడ్ బుక్ పాలిటిక్స్.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే.. చంద్రబాబుపై జగన్ ఫైర్
తూచ్..కరీనా కాదు..ఐటెం సాంగ్ లో ప్రభాస్ ఫేవరేట్ హీరోయిన్..మనసు మార్చుకున్న మారుతి..!?
రెడ్ బుక్ పాలిటిక్స్.. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే.. చంద్రబాబుపై జగన్ ఫైర్
అందరు అనుకున్నదే జరిగింది..అక్కినేని కుటుంబం లో మరో బిగ్ ఫంక్షన్.. ఫ్యాన్స్ కి వెరీ గుడ్ న్యూస్..!?
పెంట చేష్టలతో నాన్న-బాబాయ్-పెదనాన్న సంపాదించుకున్న పరువు తీసేస్తుందే నీహారిక..!?
పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్ర.. హీరోలనే మించిపోయిన రేసుగుర్రం విలన్!
పాలతో స్నానం.. గులాబీ రేకులపై నిద్ర.. హీరోలనే మించిపోయిన రేసుగుర్రం విలన్!
18 నెలల రేవంత్ రెడ్డి పాలన.. ప్రజలను మెప్పించిందా?
తూచ్..కరీనా కాదు..ఐటెం సాంగ్ లో ప్రభాస్ ఫేవరేట్ హీరోయిన్..మనసు మార్చుకున్న మారుతి..!?
సినీ ఇండస్ట్రీలో కొత్త రూల్..అంతా దిల్ రాజు బ్రదర్ ఇంటర్వ్యూ మహిమా..!?
మళ్లీ నోరు జారిన రష్మిక.. ఈ పిల్లకు ఇదే పనైపోయింది రా బాబు!
సినీ ఇండస్ట్రీలో కొత్త రూల్..అంత దిల్ రాజు బ్రదర్ ఇంటర్వ్యూ మహిమా..!?
కోట్ల ఆస్తి ఉన్న ఇదేం పని రా అకీరా..? అడ్డంగా బుక్కైన పవన్ కళ్యాణ్ కొడుకు..!
మీడియాకు బీఆర్ఎస్ వార్నింగ్.. కేటీఆర్ కు హాని చేస్తుందా?
వామ్మో: ఫ్రెంట్ బ్యాక్ అందాలతో.. బోల్డ్ గా రేచ్చిపోయిన జబర్దస్త్ బ్యూటీ..!
రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమన్న కేటీఆర్? మరి రేవంత్ వస్తారా?
64 ఏళ్ల హీరోకి భార్య కాబోతున్న పవన్ హీరోయిన్.. మైండ్ గానీ దొబ్బిందా అంటున్న ఫ్యాన్స్.?
అమెరికాలో కొత్త పార్టీని మొదలుపెట్టిన ఎలన్ మాస్క్..!
రహస్యంగా మృణాల్ పెళ్లి.. కాళ్లకు మెట్టెలతో కన్ఫామ్.?
తెలంగాణలో వంద సీట్లు గెలిచేదెవరు.. కాంగ్రెస్సా.. బీజేపీనా.. బీఆర్ఎస్సా?
రహస్యంగా మృణాల్ పెళ్లి.. కాళ్లకు మెట్టెలతో కన్ఫామ్.?
ఆ ఇద్దరిపై గాసిప్స్ ఇప్పుడు మొదలవలేదు.. వాటిని నిజం చేయడానికే చూస్తన్నారా..?
నేను చెస్ నేషనల్ ప్లేయర్‌ని.. ఆ ఒక్క కారణంతో గేమ్ ని వదిలేసాను.. లయ..?
అమరావతి విషయంలో బాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కేసీఆర్ కొంపముంచే కీలక ఆధారం దొరికిందా?
కావాలనే ప్రభాస్ పరువు తీస్తున్నారా.. అప్పుడు అలా ఇప్పుడు ఇలా..?
ఆ టాలీవుడ్ హీరో అంటే పిచ్చి.. 60 రోజుల్లో 50 సార్లు ఆ మూవీ చూసా.. వర్షా బొల్లమ్మ..?
హీరో సుమన్.. వైసీపీ నేత ఇంటికెళ్లాడు.. చంద్రబాబును పొగిడాడు?
విజయనగరం ఉగ్ర పేలుళ్ల కేసులో కీలక పరిణామం..?
రొట్టెల పండుగ ప్రారంభం.. మీ కోరిక తీరాలంటే వెళ్లండి?
పెళ్లి గురించి అడిగిన వారికి గట్టి స్ట్రోక్ ఇచ్చిన రెజీనా.. ఆమె అడగడం లేదు.. మీకు ఎందుకు..?
టీవీకే:తమిళనాడులో హీరో విజయ్ దెబ్బ ఏ పార్టీకో..?
అన్నంతపని చేసిన మస్క్.. ఇక ట్రంప్ తో సమరమే?
ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్.. ఇప్పుడు ఆ పాత్రలపై ఆసక్తి..?
విడాకుల ప్రచారానికి పులిస్టాప్ పెట్టేసిన స్టార్ దంపతులు..?
రామాయణ:1600 కోట్లా.. ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమా..రికవరీ సాధ్యమా..?
టీవీ: వాడికి కృతజ్ఞత లేదు.. కిరాక్ ఆర్పి పై రోజా సంచలన కామెంట్స్..!
జయహో కెప్టెన్ గిల్.. ఒకే టెస్టులో డబుల్, సెంచరీ.. దెబ్బకు రికార్డుల మోత..?
ముక్కుపై ఉన్న బ్లాక్ హెడ్స్ నీ తొలగించే సింపుల్ ఆయుర్వేద టిప్స్..!
ముక్కుపై ఉన్న బ్లాక్ హెడ్స్ నీ తొలగించే సింపుల్ ఆయుర్వేద టిప్స్..!
వాట్.. రోజుకో యాపిల్ తింటే.. నిజంగా హెల్తీగా ఉంటామా..?
స్కూల్ నుంచి వచ్చిన తరువాత.. పిల్లల్ని తప్పనిసరిగా అడగవలసిన తొమ్మిది ప్రశ్నలు ఇవే..!
అద్భుతంగా విశ్వంభర మూవీ గురించి అదిరిపోయే అప్డేట్.. ఈ సినిమా ఆ స్థాయిలో ఉండబోతుందా?
ఏపీలో మరో కొత్త జిల్లా... ఎక్కడో తెలుసా... !
ఏపీలో మరో కొత్త జిల్లా... ఎక్కడో తెలుసా... !
వంటగదిలో కలబంద మొక్కను పెట్టుకుంటే కలిగే లాభాలివే.. ఈ అమేజింగ్ బెనిఫిట్స్ తెలుసా?
పెద్ది స్పీడ్ మామూలుగా లేదుగా.. ఏకంగా అంత శాతం షూటింగ్ పూర్తి..?
నిమ్మరసం, పెరుగు కలిపి తీసుకుంటే ఇన్ని లాభాలా.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
వయసును దాచి వెయ్యాలనుకుంటున్నారా?.. అయితే ఈ ఫ్రూట్ ని తినండి..!
విడాకుల వార్తలపై గట్టి కౌంటర్ ఇచ్చిన స్టార్ నటుడు.. ఇకపై వారు సైలెంట్ అయ్యేనా..?
షాక్: ప్రభాస్ పై.. అది ఫేక్ న్యూస్.. ఫిష్ వెంకటేష్ కూతురు క్లారిటీ..!
అఫీషియల్ : ఘాటి వాయిదా.. కారణం కూడా క్లియర్‌గా చెప్పేసిన మూవీ యూనిట్..?
లోపలికి రా.. చెప్తా మూవీ రివ్యూ & రేటింగ్!
మెడ చుట్టూ నల్లగా అయిపోతుందా?.. అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!
అలా చేసి ఉంటే మహేష్ మూవీ హిట్ అయ్యేదేమో.. అనిల్ రావిపూడి..?
మెడ చుట్టూ నల్లగా అయిపోతుందా?.. అయితే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!
వయసు పెరిగినా.. తరగని అందంతో ఉండాలనుకుంటున్నారా?.. అయితే ఇలా చేయండి..!
"పవన్"ను చూసి సంబరపడుతున్న ఫ్యాన్స్.. వేరే హీరో అభిమానులకు ఈ ఛాన్స్ దక్కేనా..?
టమాటోను తెలుగులో ఏమని పిలుస్తారో తెలుసా.. గెస్ కూడా చేయలేరేమో!
చేసిన సినిమాలు అన్ని సూపర్ హిట్స్.. అయినా కెరియర్ మాత్రం ఫుల్ స్లో..?
చిరంజీవిని టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ కవిత.. వేల కుటుంబాలను ముంచేసాడంటూ.?
' OG ' ఫస్టాఫ్ చూసి పవన్ చెప్పిన కరెక్షన్లు ఇవే... !
"పవన్"పై ఆధారపడ్డ చిరు.. అయినా కూడా అంత ఈజీ కాదు..?
పవన్ హామీతో ఊపిరి పీల్చుకున్న బాలినేని .. ఒంగోలు జనసేన సెట్‌రైట్...!
జగన్‌కు మరో బిగ్ షాక్ తగలబోతుందా ..?
వర్షం మూవీలో గోపీచంద్ భార్య.. పాపం పిచ్చి దానిలా చూపించి మోసం.?
ప్రభాస్ చెల్లెళ్లు ఇప్పుడెలా ఉన్నారో చూశారా.. వైరల్ గా లేటెస్ట్ పిక్స్!
రివ్యూ: జురాసిక్ వరల్డ్ రిబర్త్ మూవీ రివ్యూ.. ప్రేక్షకులను మెప్పించిందా..?
పాపం.. సైఫ్ అలీ ఖాన్ కు 15000 కోట్లు బొక్క.. బిగ్ షాక్ ఇచ్చిన హైకోర్టు..!
వరసగా తప్పులు చేస్తున్న నితిన్ !
చర్చలు సవాళ్లు ..కేటీఆర్ కు అసెంబ్లీ కన్నా ప్రెస్ క్లబ్ ఎక్కువ .. గులాబీ పార్టీలో గందరగోళం..?
రేపే తొలి ఏకాదశి..తులసి ఆకలుతో ఇలా చేస్తే చేసిన పాపలు మొత్తం పోతాయ్.. అస్సలు మిస్ అవ్వదు..!
ఇలాగైతే నితిన్ తో ఎల్లమ్మ కష్టమే దిల్ రాజు ప్లాన్ ఏంటి..?
వావ్: వార్ 2 పై అదిరిపోయే న్యూస్ చెప్పిన నిర్మాత నాగవంశీ..!
వెంకటేష్ , త్రివిక్రమ్ మూవీలో .. ఆ లక్కీ హీరోయిన్ పిక్స్..!
ఒక్కే మాట మీద ఉన్న తారక్-ప్రభాస్-చరణ్ .. బన్నీ ఏకాకి అయిపోయిన్నట్లేగా..!
కత్తిలాంటి కాజల్ ని పెట్టుకుని..రావణుడు యాష్- సాయి పల్లవి ని కిడ్నాప్ చేస్తే ఏం బాగుంటుంది..??
ఎచ్చులకి పోతే..సంకనాకి"పో"తావ్ బే..ఆ హీరో కి సొంత ఫ్యాన్స్ మాస్ వార్నింగ్..!
ప్రభాస్ - రష్మిక కాంబోలో మిస్ అయిన మూడు సినిమాలు ఇవే.. అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్..!
నటి రన్యారావు ఆస్తి జప్తు చేసిన కోర్టు..ఎన్ని కోట్లంటే..?
Buy 1 Get 1: జక్కన్న ది మామూలు తెలివి కాదు.. మహేశ్ ని భలే ఇరకాటంలో పెట్టేశాడే..!?
అప్పుడు ఆది పినిశెట్టి..ఇప్పుడు శర్వానంద్.. ఇండస్ట్రీలో మరో బకరా బలి..! ?
నక్క తోక తొక్కిన పూజా హెగ్డే.. వరుస ఫ్లాపుల్లోనూ మరో గోల్డెన్ ఛాన్స్!
పవన్ కోసం బాలయ్య బ్యాక్ స్టెప్.. `అఖండ 2` కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
ఆ పేరే సినిమా టైటిల్..వెంకటేష్ సినిమాకి త్రివిక్రమ్ హిట్ సెంటిమెంట్ రిపీట్..!?
వెంకీ మూవీకి క్రేజీ టైటిల్ లాక్ చేసిన త్రివిక్రమ్..!
వెంకీ మూవీకి క్రేజీ టైటిల్ లాక్ చేసిన త్రివిక్రమ్..!
100 కోట్లు గేమ్ ఆడుతున్న కూలీ .. రిస్క్ తప్పేలా లేదుగా .. రజినీకి షాక్..?
స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్లు .. సినిమాలు మానేసి లాయర్ గా చేస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే..?
100 కోట్లు గేమ్ ఆడుతున్న కూలీ .. రిస్క్ తప్పేలా లేదుగా .. రజినీకి షాక్..?
పెద్దమనిషి అయితే అమ్మాయిలు బాడీలో ఆ పార్ట్ కత్తిరించుకోవాల్సిందే..ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన తెగ ఇది..!
ఏపీ: జర్నలిస్టులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం..!
టాలీవుడ్ ను కబ్జా చేసిన ప్రశాంత్ నీల్ .. అగ్ర హీరోలంతా అక్కడే..!
నితిన్ తమ్ముడు మూవీని నమ్ముకుని నిండా మునిగిన స్టార్ బ్యూటీ ..!
తమ్ముడు మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలివే.. ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారంటూ?
బాలీవుడ్ రామాయణం ఆఫర్ కు మహేష్ నో చెప్పాడా.. కారణం ఇదే..?
ఏపీలో డిగ్రీ విద్యార్థులపై భారం తగ్గేలా సబ్జెక్ట్‌లు ... !
ఇంటర్లో యూడైస్ ఎన్రోల్మెంట్... నారా లోకేష్ మార్క్ ఇది... !
డాకూ మహారాజ్ 175 రోజులు... ఆ సెంటర్లో బాలయ్య రికార్డుల బ్రేక్... !
ఛీ ఛీ కర్మ కర్మ.. బీఫ్ తినేవాడితో రాముడి పాత్ర.. నెటిజన్ కి చిన్మయి స్ట్రాంగ్ వార్నింగ్.?
చేసింది 10.. ఒకే ఒక్క హిట్.. అయినా బ్యూటీకి మాములు క్రేజ్ లేదుగా..?
రాజాసింగ్ ను పట్టించుకోని బిజెపి అధిష్టానం.. మరో ఉప ఎన్నిక.?
తెలుగులోకి వస్తోన్న తమిళ్ డీఎన్ఏ... మై బేబీ గా రిలీజ్ చేస్తోన్న సురేష్ కొండేటి.. !
రామాయణ చిత్రంలో టాలీవుడ్ అలనాటి హీరోయిన్.. ఎవరంటే..?
ఓజి : ఫస్టాఫ్ చేసేసిన పవన్.. "సుజిత్"కి అసలైన టెన్షన్ మొదలైందా..?
"తమ్ముడు" సినిమా అట్టర్ ఫ్లాప్.. నితిన్ సెన్సేషనల్ డెసిషన్.. ఇన్నాళ్ళకి బల్బ్ వెలిగిందా..?
కిరీటి రెడ్డి - శ్రీలీల జూనియర్.. అదరగొడుతోన్న వైరల్ వయ్యారి సాంగ్ రిలీజ్
నాగ చైతన్య - కార్తీక్ దండు, SVCC, సుకుమార్ రైటింగ్స్- నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ..!
రానా దగ్గుబాటి - ప్రవీణ పరుచూరి ' కొత్తపల్లిలో ఒకప్పుడు ' విలేజ్ ప్లే ఫుల్ రైడ్ టీజర్
అప్పుడు బన్నీ ఇప్పుడు ఎన్టీఆర్.. మాట్లాడుకొని మరి ఆ పని చేస్తున్నారా ఏంటి..?
ఆ హీరోయిన్ ముందు చీప్ గా చూస్తారా అంటూ షూటింగ్‌లోనే గొడవ పెట్టుకున్న నాగార్జున.?
అభిమానులకి బిగ్ షాక్ ..అలాంటి సర్జరీ చేయించుకోబోతున్న రష్మిక మందన్నా ..!?
శ్రీ లీల ఉంటే అది కంపల్సరీనా.. తనలో ఉన్న ఆ కోణాన్ని పట్టించుకోరా..?
చక్కెర తినడం మానేస్తే శరీరంలో కలిగే మార్పులు ఇవే. ఈ ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
అప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కాపాడింది.. ఇప్పుడు దిల్ రాజును కాపాడేది ఏ సినిమా..?
మంచు ఫ్యామిలీని ముంచేసిన `కన్నప్ప`.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!
అమెరికాలో భారతీయుణ్ణి కుక్క కరిస్తే..?
దమ్ముంటే ఆ రెండు పదాలు తొలగించు.. మోడీకి ఖర్గే సవాల్?
వర్షాకాలంలో ఈగల వల్ల ఇబ్బందులు పడుతున్నారా.. ఈ చిట్కాలతో సమస్యలు దూరం!
ప్రియుడితో పెళ్లి కోసం.. కుటుంబ సభ్యులకు విషం పెట్టిన బిడ్డ..!
ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా.. అయితే మినిమమ్ బ్యాలెన్స్ తో ఇక నో టెన్షన్!
USA డ్రీమ్స్‌కి బిగ్ బ్రేక్.. విద్యార్థుల వీసాలపై అమెరికా కొత్త గేమ్..?
యశోదా ఆస్పత్రిని పార్టీ ఆఫీసుగా మార్చేసిన కేసీఆర్?
టేకు ఆకుల వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే.. ఈ ఆకులతో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు!
ఏపీ: టీడీపీ నేతలలో కుమ్ములాట.. అధిష్టానం చర్యలు తీసుకుంటుందా..?
మోడీ, కేసీఆర్.. ఇద్దరికీ ఒకే సారి రేవంత్ రెడ్డి సవాల్?
వామ్మో "అఆ" మూవీ తర్వాత నితిన్ ఖాతాలో ఇన్ని ప్లాఫ్ సినిమాలా.?
కూటమి సర్కార్ తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఇదే. ఈ నిర్ణయానికి ఫిదా అవ్వాల్సిందే!
2026లో తమిళనాడు సీఎం విజయ్? ఇది పక్కా?
ఏపీ లో రాష్ట్రపతి పాలన.. జగన్ సంచలన వ్యాఖ్యలు..!
షాకింగ్.. ఆపరేషన్ సిందూర్.. పాక్ ను చైనా అలా వాడుకుందా?
ఈడి విచారణపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్..!
చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఆగస్ట్ 15 డెడ్ లైన్?
తన్నుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ.. చంద్రబాబు సీరియస్?
పీ-4 స్కీమ్.. సంక్షేమ పథకాల్లో చంద్రబాబు కోత పెట్టేస్తారా.. ?
అన్నీ ఓకే.. కానీ మోడీ.. ఆ ఒక్క విషయం చెప్పరెందుకో?
అమ్మాయితో అమ్మాయి ప్రేమ.. ఇంటి నుంచి పరారీ.. ఇదేం వింతరా బాబూ?
టీవీ: భర్త మోసం..14 ఏళ్ల తర్వాత తెలిసింది.. నటి పూజిత కామెంట్స్..?
Empowering 140+ Indians within and abroad with entertainment, infotainment, credible, independent, issue based journalism oriented latest updates on politics, movies.
India Herald Group of Publishers P LIMITED is MediaTech division of prestigious Kotii Group of Technological Ventures R&D P LIMITED, Which is core purposed to be empowering 760+ crore people across 230+ countries of this wonderful world.
India Herald Group of Publishers P LIMITED is New Generation Online Media Group, which brings wealthy knowledge of information from PRINT media and Candid yet Fluid presentation from electronic media together into digital media space for our users.
With the help of dedicated journalists team of about 450+ years experience; India Herald Group of Publishers Private LIMITED is the first and only true digital online publishing media groups to have such a dedicated team. Dream of empowering over 1300 million Indians across the world to stay connected with their mother land [from Web, Phone, Tablet and other Smart devices] multiplies India Herald Group of Publishers Private LIMITED team energy to bring the best into all our media initiatives such as https://www.indiaherald.com