పచ్చడి పకృతి ఒడిలో ఆహ్లాదమైన ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ పడింది కడప నుండి రేణిగుంట వరకు గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే రూపుదిద్దుకుంటోంది దానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మూడు వేల కోట్లు ఖర్చుతో కేంద్రం అనుమతి ఇచ్చింది  ఇక మీద కడప నుండి రేణిగుంట వరకు రోడ్డు రూపురేఖలు మారనున్నాయి. తక్కువ సమయంలోనే చెన్నై మరియు తిరుపతి చేరేలా ఎక్స్ప్రెస్ హైవే నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది .130 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ హైవే ను మూడు వేల కోట్లతో నిర్మించనున్నారు.కడప శివార్ల నుంచి రేణిగుంట జంక్షన్ వరకు ఈ హైవే ఉంటుంది.రేణిగుంట నుంచి తిరుపతి మరియు చెన్నై వెళ్లే రోడ్లకు అనుసంధానం చేయనున్నారు.కడప జిల్లా సిద్ధవటం మండలం నుంచి మొదలవుతుంది.శేషాచలం అడవి ప్రాంతంలో నుంచి వెళ్లేలా ఈ హైవేను డిజైన్ చేశారు.మూడు భారీ వంతెనలు మరో రెండు రైల్వే ఓవర్ బ్రిడ్జి లను నిర్మించనున్నారు....

దీనికోసం ఇప్పటికే భూసేకరణ పనులు వేగవంతం చేశారు.ప్రస్తుతమున్న హైవే చాలా ఒంపులతో కూడి ఉంది దీని వల్ల ప్రమాదాలు ఎక్కువయ్యాయి.ఈ మార్గంలో రోజు పది నుండి పదిహేను వేల వాహనాలు తిరుగుతున్నాయని అంచనా వేశారు .ఈ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతుంది.కడప రేణిగుంట ట్రైన్ ఎక్స్ప్రెస్ హైవే కోసం అధికారులు చకచకా పనులు మొదలుపెట్టారు .కడప జిల్లాలో సుమారు 100 కిలోమీటర్ల మేర ఈ హైవే నిర్మించనున్నారు.కడప జిల్లాలోని జేవియర్ కళాశాల నుండి మాధవరం ఒకటే గ్రామం వరకు ప్రస్తుత రాదారి వెంట కొత్త రహదారి నిర్మాణం జరుగుతుంది .అక్కడ రైల్వే బ్రిడ్జి నిర్మించి.పక్కనున్న కొండ పక్క నుంచి కొత్త రహదారి నిర్మించనున్నారు .ఒక వెయ్యి 66.6 ఎకరాలను ఇప్పటికే ప్రభుత్వం సేకరించింది .ఇది రహదారి యొక్క ప్రాధాన్యం ఏమిటంటే చెన్నై మరియు తిరుపతి నగరాలకు తొందరగా చేరుకునే అవకాశం ఉంటుంది.ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్ సొంత నియోజకవర్గం కావడంతో చొరవ తీసుకొని  రహదారి యొక్క పనులను వేగవంతం చేశారు.చూడాలి మరి ఈ రహదారి ప్రజలందరికీ

మరింత సమాచారం తెలుసుకోండి: