పరిశోధకులు కొత్తగా ఏవో ఒకటి పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఇక ఈ మధ్యకాలంలో టెక్నాలజీని ఉపయోగించేవారు మరింత ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు.. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం టచ్ ఆధారిత సెన్సార్ అందరూ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఒక వ్యక్తి శరీరంలోని లిథియం లెవెల్స్ ను వారి చెమట ద్వారా కూడా వాటిని గుర్తించవచ్చు. ఇది ఆయా వ్యక్తుల యొక్క మందుల వినియోగానికి కూడా అది ఉపయోగపడేలా సహాయపడుతుంది. ఇక అంతే కాకుండా బై పోలార్ , డిజార్డర్, డిప్రెషన్ తదితర మానసిక ఆరోగ్య సమస్యలను కూడా మన శరీరంలో ఉండి లీథ్యం లెవెల్స్ ని గుర్తించుకోవచ్చు. దీని ద్వారా ఆరోగ్య కి సూచించిన మందులను క్రమం తప్పకుండా ఆరోజు ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకునేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుంది.

ఇక లిథియం స్థాయిలను కొలిచేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న పద్ధతులు చాలా కఠినంగానే ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఎలక్ట్రో కెమికల్ సెన్నింగ్స్ కలిగిన ఈ కొత్త పరికరం చెమటతో గల లీథియం చార్జడ్ పార్టికల్స్ ను గుర్తించేందుకు ఒక జల్ సహాయంతో ఉపయోగిస్తారు. సెన్సార్ ఎలక్ట్రానిక్ భాగానికి నియంత్రత వాతావరణానికి సృష్టించడంలో ఈ జెల్ చాలా సహాయపడుతుంది. ఇక తర్వాత లిథియం అయాన్ల గుండా జెల్ వెళ్ళిన తర్వాత వాటిని సంగ్రహించడానికి.. పరిశోధకులు సైతం ఎలక్ట్రోడ్ ను ఉపయోగిస్తారు.


రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ తో పోల్చి ఉన్నప్పుడు సేకరించి అయాన్లు ఎలక్ట్రికల్ పొటెన్షియల్ వ్యక్తిత్వాన్ని సృష్టిస్తాయి. దీనివల్ల చెమటలో ఉండే లిథియం గాడతదను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. అలా ఆ వ్యక్తిపై జరిపిన పరీక్షలలో ఈ పరికరం సానుకూల ఫలితాలను చూపిస్తుందట. మందు వినియోగానికి ముందు ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ థాయిలాండ్ పరిశీలించి.. ఆ తరువాత ఆ వ్యక్తి యొక్క లాలాజలం నుంచి తీసుకున్న గుణాంకాలతో ఈ నిత్యం లెవ్వాల్సిన పరిశీలిస్తారు. అయితే ఈ సెన్సార్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నది. రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో సిద్ధంగా చేసేందుకు పరిశోధకులు చాలా కృషి చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: