తెలంగాణలో ఎప్పుడెప్పుడు ఉద్యోగ ప్రకటన విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకి తెలంగాణా ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది..ఖాళీగా ఉన్న వీఆర్ఓ ఉద్యోగాలని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తూ ఒక నోటిఫికేషన్..
పోస్టు: విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (వీఆర్ఓ)
మొత్తం ఖాళీలు: 700
జిల్లాల వారీ ఖాళీలు: ఆదిలాబాద్- 107, ఖమ్మం- 19, వరంగల్- 49, కరీంనగర్- 90, మహబూబ్నగర్- 155, నల్గొండ- 83, నిజామాబాద్- 50, హైదరాబాద్- 07, రంగారెడ్డి- 90, మెదక్- 50.
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణత.
వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా
పరీక్షతేదీ: సెప్టెంబర్ 16,
2018
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్
ప్రాసెసింగ్ ఫీజు రూ.200, ఎగ్జామ్ ఫీజు రూ.80. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ
తేదీ: జూన్ 08,
2018
దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 02, 2018
మరిన్ని వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.tspsc.gov.in