న్యూఢిల్లీలోని ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్
(ఐటీబీపీఎఫ్) 85 కానిస్టేబుల్ (యానిమల్ ట్రాన్స్పోర్ట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ
నోటిఫికేషన్ విడుదల చేసింది...ఈ నోటిఫికేషన్ లో పూర్తి నిభందనలు తెలుసుకోవాలని
అనుకుంటే తప్పకుండా సంస్థ వెబ్సైటు లింక్ పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు: 85 (పురుషులు-72, మహిళలు-13).
అర్హత, వయసు: సంస్థ నిబంధనల ప్రకారం.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో.
దరఖాస్తు ఫీజు: రూ.100. (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఉచితం).
ఆన్లైన్ దరఖాస్తుకు
చివరితేదీ: నవంబర్ 13, 2018.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://itbpolice.nic.in