
ఈ మొబైల్లో డ్రోన్ కెమెరా గాల్లో చక్కర్లు కొడుతూ ఫోటోలు తీస్తుంది వీడియోలు కూడా క్యాప్చర్ చేయగలరు. డ్రోన్ మాదిరిగానే ఈ మొబైల్ ఈజీగా ఆపరేటింగ్ చేసే విధంగా ఉంటుంది. ఈ డ్రోన్ కెమెరాలో 4 ఫ్యాన్లు ఉంటాయి ఏరియల్ ఫ్యూ లో మీకు నచ్చిన విధంగా మనం ఫోటోలను తీసుకోవచ్చట. ఈ ఫ్లయింగ్ కెమెరా స్మార్ట్ మొబైల్ అనేక దేశాలలో ముందుగా లాంచ్ చేయబడింది ఈ డిజైన్లు పూర్తి స్పెసిఫికేషన్ ఇతర ఫీచర్లు వాటిని ఒకసారి మనం తెలుసుకుందాం.
Vivo drone:
వివో డ్రోన్ కెమెరా మొబైల్ లీక్ అయిన ఫీచర్ల ప్రకారం.. చాలా అద్భుతమైన ఫీచర్లతో కాబోతోంది భారీ స్టోరేజ్ తో పాటు అతి పెద్ద రామ్ కూడా కలిగి ఉంటుందట. ఈ మొబైల్ లో అద్భుతమైన కెమెరా బ్యాటరీ బ్యాకప్ కూడా ఉండబోతోందట.200mp+32Mp+16mp క్వాడ్ కెమెరా కలదు.. సెల్ఫీ కోసం 64 mp మెగా పిక్సెల్ కెమెరా కలదు.128GB ram ,256 స్టోరేజ్ కలదు.. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 6900 Mah సామర్థ్యం తో పాటు అనేక ఫీచర్లతో కూడా ఈ మొబైల్ రాబోతోంది. ఈ స్మార్ట్ మొబైల్ లాంచింగ్ తేదీ ధర పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా వివో బ్రాండెడ్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఆగస్టు 15 ఈ ఏడాది విడుదల కాబోతున్నట్లు సమాచారం.7.1 అంగుళాల డిస్ప్లే తో పాటు..