మాదాపూర్ టి-హబ్ లో జరిగిన టిఎస్ఎఫ్ఏ అవార్డ్స్ 2023 ను ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి, సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిజి వింద తో కలసి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని జ్యోతి ప్రజల్వ చేసి ఆరభించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ల తరపున యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ అవార్డులను ప్రధానం చేయడం తో పాటు టిఎస్ఎఫ్ఏ - 2024 (తెలుగు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్) పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు. వేణు స్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యరాయన.