- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు ప్రస్తుతం లైన్లో ఉన్నాయి. వీటిలో అన్నింటికంటే ముందుగా వచ్చే నెల 12వ తేదీన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. హరిహర వీరమల్లు సినిమా ఎన్నో అవాంతరాలు . . . ఎన్నో వాయిదాలు ఎదుర్కొని ఎట్టకేలకు వచ్చే నెల 12న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడిగా రాకుమారి పాత్రలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాడెంజ్ కూడా మరో పాత్రలో కనిపించబోతోంది.
హరిహర వీరమల్లు సినిమా తర్వాత దసరా కానుకగా పవన్ నటిస్తున్న గ్యాంగ్ స్టార్ సినిమా ఓజీ థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండు సినిమాలు తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే హరిహర వీరమల్లు సినిమా మానియా అప్పుడే మొదలైంది. ఈ సినిమా బుకింగ్స్ శుక్రవారం నుంచి ఓవర్సీస్ లో స్టార్ట్ కానున్నాయి. ఏదేమైనా సినిమా పై ఇప్పటి వరకు పెద్ద గా అంచనాలు లేక పోయినా .. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడం తో వీరమల్లు మానియా మామూలుగా లేదు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు