ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న హనుమాన్ ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5 హనుమాన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ కి నెల రోజుల తర్వాత ఈ సినిమాని ఓటీటీలోకి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ ప్రస్తుతం థియేటర్స్ వద్ద హనుమాన్ దూకుడు ఏమాత్రం తగ్గకపోవడంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా వేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం థియేట్రికల్ రిలీజ్ పూర్తయిన 55 రోజుల తర్వాతే హనుమాన్ ని ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ నిర్ణయించారట. ఇందుకు ZEE5 సంస్థ కూడా ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.