తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ లలో ఒకరు అయిన వర్షా బొల్లమ్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తేరక్కెక్కిన మిడిల్ క్లాస్ మెలోడీస్ మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ,  విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ మూవీ లోని వర్షా బొల్లమ్మ నటన కు కూడా ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ రాజ్ తరుణ్ హీరోగా తరికెక్కిన స్టాండప్ రాహుల్ అనే మూవీ లో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. ఇది ఇలా ఉంటే తాజాగా బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కిన స్వాతి ముత్యం మూవీ లో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించింది తక్కువ మూవీ లే అయినప్పటికీ వర్ష బోల్లమ్మ మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా వర్ష బొల్లమ్మ కు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వర్ష బొల్లమ్మ పెళ్లికి సిద్ధం అయినట్లు ,  ఓ మాజీ నిర్మాత కొడుకు వర్షా బుల్లమ్మ ను చూసి మనసు పడ్డాడు అని ,  అందుకు ఆమె ఒప్పుకుందని సమాచారం. అలాగే వర్ష బొల్లమ్మ ను కోడలుగా చేసుకునేందుకు ఆ మాజీ నిర్మాత కూడా ఆసక్తిగా ఉన్నాడని ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: