ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటలైజేషన్ అవుతోంది. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో వస్తున్న అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటున్నారు. కరోనా సమయం తర్వాత ప్రతి ఒక్కరు ఎక్కువగా డిజిటల్ బాటనే పట్టారు. ఏది కావాలన్నా.. కొనాదన్న ఎక్కువగా ఆన్లైన్లోనే మార్పిడి చేస్తూ ఉన్నారు. గూగుల్ వంటి సెర్చ్ భాగంలో మనం ఏదైతే సెర్చ్ చేస్తామో ఇతరులకు తెలియకుండా ఉండేందుకు మన ప్రైవసీ భద్రతకు ఈ సెర్చ్ ఇంజిన్స్ చాలా ప్రమాణాలు పాటిస్తూ ఉంటాయి.


మనం ఏం సెర్చ్ చేస్తున్నాము ఇతరులకు తెలియకుండా ఉండాలి అంటే.. గూగుల్ క్రోమ్ లో ఇన్ కాగ్నిటో ట్యూబులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. దీనిని సెర్చ్ చేసే అవకాశాలు ఇతరులకు పెద్దగా తెలియవు. అయితే మనం లేని సమయంలో మొబైల్ ను లేదా డెస్క్ టాప్ లో.. వీటిని ఓపెన్ చేస్తే మన డేటా కనిపించే అవకాశం ఉంటుంది. అందుచేతనే ఇలాంటి వాటికోసం సరికొత్త అప్డేట్ తీసుకోవచ్చింది క్రోమ్.ఇన్ కాగ్నిటో ఫ్యూచర్ ని లాక్ చేసుకుని సదుపాయాన్ని తీసుకువచ్చింది.


క్రోమ్ నీ.. ఎలా లాక్ చేయాలి అంటే.. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత కుడి చేతి వైపు పైన కనిపిస్తున్న మూడు గీతల పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.. దాని లోని ఆప్షన్లు కిందికి వెళితే సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది.. దాని క్లిక్ చేసిన తర్వాత ప్రేయసి సెట్టింగ్ను సెలెక్ట్ చేసుకోవాలి ఇందులో లాక్ ఇన్ కాగ్నిటో అనే ఆప్షన్ కనిపిస్తుంది.దానిని ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇన్ కాగ్నిటో ఎవరు చూడలేరు. ఈ అప్డేట్ కేవలం ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటు లో కలదు. Os వర్షన్ కు ఇంకా ప్రవేశ పట్టలేదు గూగుల్ క్రోమ్. ఇలా ఒకసారి ఆన్ చేసినట్లు అయితే ప్రమాదకరమైన వెబ్సైట్లో నుంచి మనం కాపాడుకోవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి: