సినిమా ఇండస్ట్రీ లో మంచి స్థాయికి ఎదగాలి అంటే హీరోయిన్లకు విజయాలు కంపల్సరీ అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఇండస్ట్రీ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మకు అందం , అభినయం , అద్భుతమైన నటన ప్రావీణ్యం ఉన్నా కూడా ఆమెకు సరైన విజయాలు లేనట్లయితే ఆ బ్యూటీ కెరియర్ అంత గొప్పగా సాగదు అని , అదే మంచి విజయాలు ఉండి పెద్దగా అందం లేకపోయినా , నటన ప్రావీణ్యం లేకపోయినా , ఆమెకు మంచి సినిమా అవకాశాలు వస్తాయి అని అభిప్రాయాలను కూడా కొంత మంది వ్యక్తం చేస్తూ ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ముద్దుగుమ్మ అద్భుతమైన అందంతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె నటించిన కొన్ని సినిమాలలో ఒక మూవీ మంచి విజయాన్ని కూడా సాధించింది.

అయినా కూడా ఆమెకు మంచి అవకాశాలు దక్కడం లేదు. ఇంతకు ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ఐశ్వర్య మీనన్. ఈ నటిమని నిఖిల్ హీరో గా రూపొందిన స్పై అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ తన అందాలతో , నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె కార్తికేయ హీరోగా రూపొందిన భజే వాయు వేగం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో ఈమె తన అందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 

ఇలా ఈమె నటించిన సినిమాల్లో తన అందాలతో , నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ఒక సినిమాతో మంచి విజయాన్ని కూడా అందుకుంది. అయినా కూడా ఈమె కి భారీ క్రేజ్ ఉన్న తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కడం  లేదు. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. అందులో ఈ బ్యూటీ తన ఏద మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

am