రకుల్ ప్రీతిసింగ్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ సినిమాలలో కంటే సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటు అభిమానులకు సడన్ సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేయడంలో ఈ హీరోయిన్ తర్వాతే మరెవరైనా అని చెప్పవచ్చు. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసి దాదాపుగా ఇప్పటికీ కొన్ని సంవత్సరాలు పైనే అవుతోంది. ఇక బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ తన అందచందాలతో కుర్రకారులను బాగా ఆకట్టుకుంటోంది.

రకుల్ ప్రీతిసింగ్ ఒకవైపు సినిమాలలో మరొకవైపు వెబ్ సిరీస్ లలో పలు షోలలో పాల్గొంటూ తన గ్లామర్ తో ఉర్రూతలు ఊహిస్తూ ఉంటుంది. నిన్నటి రోజున రాత్రి ఐఫా వేడుకలలో ఈ ముద్దుగుమ్మ బ్లాక్ ట్రెండీ వేర్లో మతులు పోగొట్టే ఫోజులతో అందాలతో చాలా ఘాటుగా ప్రదర్శించింది. ముఖ్యంగా తన యదా అందాలనే కాకుండా థైస్ అందాలను సైతం ప్రదర్శిస్తూ కుర్రకారుల మతిపోకూడదు మత్తెక్కించే చూపులతో అందరిని ఆకట్టుకుంటోంది. రకుల్ ప్రీతిసింగ్ రోజురోజుకి గ్లామర్ డోస్ ని పెంచేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.
రకుల్ దెబ్బకు సోషల్ మీడియా ఒక్కసారిగా ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. బ్లాక్ ట్రెండీ వేరులో మైండ్ బ్లోయింగ్ చేసే ఫోజులకు కుర్రకారులు పరిరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్లోకి అడుగు పెట్టిన తర్వాత రకుల్ ప్రీతిసింగ్ గ్లామర్ షో తో పాటు జిమ్ వర్కౌట్లతో ఎక్కువగా కాలాన్ని గడిపేస్తాంది. నార్త్ ఆడియన్స్ ని బుట్టలో వేసుకునేందుకు ఈ ముద్దుగుమ్మ ఇలా గ్లామర్ డోస్ పెంచేసిందని పలువురు నెటిజెన్స్ సైతం తెలియజేస్తున్నారు. బాలీవుడ్లో కేవలం రెండు ఏళ్లలోనే 10 సినిమాలలో నటించిన ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ పట్టు వదలని విక్రమార్కుడిలా పలు చిత్రాలలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: