క్రికెట్ ప్రేక్షకులకు ఐపీఎల్ మ్యాచ్లు మొదలయ్యాయి అంటే చాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా సిఎస్కే టీంలో చాలా కీలకమైన బౌలర్గా బ్యాటింగ్ పేర్కొన్నారు రవీంద్ర జడేజా. చివరిగా ఆడిన సీఎస్కే.. గుజరాత్ మ్యాచ్ .. సీఎస్కే గెలుపులో రవీంద్ర జడేజా బౌలింగ్ హస్తం ఉందని చెప్పవచ్చు. ధోనితో జడేజాకు కొన్ని చర్చలు జరిగాయి అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో జడేజా చెన్నైకి దూరం కాబోతున్నట్లు వార్తలు వినిపించాయి అంతేకాకుండా..CSK CEO కాశీ విశ్వనాథన్ జడేజాకు తీవ్రమైన విషయం వివరించినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి .


ఇటీవల కాలంలో రవీంద్ర జడేజా చేసిన కొన్ని ట్వీట్స్ కూడా ఈ వార్తలకు మద్దతుగా వస్తున్నట్లు సమాచారం. చెన్నై జట్టులో జడేజా  సంతృప్తిగా లేడని ఎప్పటినుంచో చాలామంది అభిమానులు అనుకుంటున్నారు. కొన్ని కారణాలవల్ల రవీంద్ర జడేజా సిఎస్కే జట్టు నుంచి తప్పుకుంటాడా అనే చర్చలు కూడా వినిపిస్తున్నాయి. గత ఏడాది ధోని ,రవీంద్ర జడేజా మేనేజ్మెంట్ మధ్య పలు విభేదాలు కూడా భారీగానే వచ్చాయని అయినా కూడా జడేజా ఈ ఏడాది  CSK టీం తరఫున కొనసాగారు వచ్చే ఏడాది జడేజా వేలం జాబితాలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.


రవీంద్ర జడేజాను కొనేందుకు ఇతర టీములు కూడా పోటీ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా RCB ఈ ఐపీఎల్లో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ బలహీనంగా ఉండడంతో వచ్చే ఏడాది రవీంద్ర జడేజా ఈటీమ్ లో చేరితే మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు.  మరొక టీమ్ లక్నో సూపర్ జేయింట్స్ ఈ ఏడాది ఈ టీం పలు మ్యాచులలో ఇబ్బందులు ఎదుర్కొనేది బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా మెరుపులు నేర్పించే సత్తా ఉన్న జడేజా ఒకవేళ ఈ టీమ్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.  ముంబై ఇండియన్స్ టీం కూడా రవీంద్ర జడేజా లాంటి ఆటగాడి కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి:

CSK