
ఈ సినిమాతో ఓ రేంజ్ లో హిట్ అందుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేసింది.. ఆశపడింది. కానీ మొత్తం కొలాప్స్ అయ్యింది. పూజ హెగ్డే టైం బ్యాడో లేకపోతే దరిద్రమో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పూజా హెగ్డే సంగతి పక్కన పెడితే మంచి హీరో సూర్యని కూడా దారుణతి దారుణంగా ట్రోల్ చేశారు జనాలు . అయితే పూజా హెగ్డే ఖాతాలో ఉన్న రెండు మూడు ఆఫర్లు కూడా హుష్ కాకి అంటూ ఎగిరిపోయాయి . "పెద్ది" సినిమాలో స్పెషల్ సాంగ్ చేయబోతుంది పూజ హెగ్డే అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అయ్యింది.
రామ్ చరణ్ ఆమెపై ఉన్న గౌరవంతో ఆమెకి అవకాశం ఇచ్చాడు అంటూ కూడా అంతా మాట్లాడుకున్నారు . అయితే రీసెంట్ గా ఈ ప్రాజెక్టు నుంచి ఈమెని తప్పించేసినట్లు ఓ న్యూస్ తెరపైకి వచ్చింది. పూజ హెగ్డే ను ఈ ప్లేస్ నుంచి తప్పించి మరో హీరోయిన్ ని ట్రాక్ లోకి దించుతున్నాడట బుచ్చిబాబు . సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది . పూజ హెగ్డే.. ను ఐటెం సాంగ్ లో చూపించబోతున్నాడు బుచ్చిబాబు సనా అంటూ తెలియగానే చాలామంది బుచ్చిబాబు సన కి బ్రెయిన్ దొబ్బింది అని .. చరణ్ పక్కన ఇలాంటి బ్యూటీ నా అని రకరకాలుగా కామెంట్స్ చేశారు. బహుశా ఆ కామెంట్స్ చదివాడో.. లేకపోతే ఫ్లాప్ బ్యూటీ మనకెందుకు అనుకున్నాడో.. మొత్తానికి బుచ్చిబాబు ఈ సినిమా నుంచి పూజను తీసేసారట . మరొక క్రేజీ బ్యూటీ ని ఈ పాటలో సెట్ చేసే పనిలో బిజీ అయిపోయాడు బుచ్చిబాబు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది . పూజా హెగ్డే దరిద్రం అలా తగలాడింది .. హ్యాండ్ బ్యాగ్ లో బ్యాడ్ లక్ పెట్టుకొని తిరుగుతున్నట్లు ఉంది అంటూ కుర్రాళ్ళు ఘాటుగా కౌంటర్ వేస్తున్నారు. ఒక్క వేళ్ల ఈ పాట హిట్ అయ్యుంటే మాత్రం పూజా ఖాతాలో భారీ భారీ 100కోట్ల సినిమాలు పడేవి. ఇప్పుడు మొత్తం హుష్ కాకి..!