ప్రెసెంట్ మామిడిపళ్ళ సీజన్ . ఈ సీజన్లో మామిడి పళ్ళు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి . ఇక మామిడి పండ్లలో గ్లసమెటిక్ ఇండెక్స్ సుమారుగా 501 నుంచి 56 మధ్య ఉంటుంది . ఇది మోస్తారు జిఐ కిందకే వస్తుందని చెప్పుకోవచ్చు . అంటే పరిమితం గా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పై పెద్దగా ప్రభావం చూపదు . రోజుకు 1/2 మామిడిపండు 1/2 కప్పు మామిడి . పండును మితంగా కార్బోహైడ్రేట్లతో కలిపి కాకుండా వేరు వేరు గా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు .

 మామిడిపండు తినడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకోవాలి . ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తినడం ఉత్తమం అని చెప్పుకోవచ్చు . కాళీ పొట్టపై కాకుండా ఇతర ప్రోటీన్ లేదా ఫైబర్ తో కలిపి తినడం చాలా మంచిది . విటమిన్ ఏ అండ్ సి అధికంగా లభిస్తుంది . ఇక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణక్రియకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు . యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంతో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది .

బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండేవారు ... హైపర్ గ్లైసెమియా ఉన్నవారు పలహారం ఎక్కువ తీసుకునే వారిలో అదనపు మామిడి తీసుకోవడం మంచిది కాదు . ఇక షుగర్ ఉన్న వారు కూడా మామిడిపండు తినవచ్చు . కానీ మితంగా మరియు సరిగ్గా ప్లాన్ చేసి తింటేనే ఆరోగ్యంగా ఉంటుంది . ఎప్పుడు ప్రోటీన్ సైజ్ అలాగే టైమింగ్ కి ప్రాధాన్యం ఇవ్వాలి . అందువల్ల షుగర్ ఉన్న వారు కూడా మామిడి పండు తినడం వల్ల ఎటువంటి హాని ఉండదు . ఇక సాధారణ వారు అయితే మామిడిపండును క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మంచి బెనిఫిట్స్ ని పొందవచ్చు . మరి ఇంకెందుకు ఆలస్యం మామిడి పండ్లను తక్షణమే తినడం మొదలుపెట్టండి .

మరింత సమాచారం తెలుసుకోండి: