ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు ప్రజలను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. డబ్బులు పంపిణీ చేయడం నుంచి సినిమా సెలబ్రిటీల చేత ప్రచారం చేయించేదాకా అనేక రకాల ప్రయత్నాలను చేస్తున్నాయి. తెలుగు సినిమా సినిమా ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ పొత్తు కుదుర్చుకున్న టీడీపీ కూటమికే సపోర్ట్ చేస్తుందని అందరు భావించారు కానీ అలా జరగడం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్న వారిలో కొందరు వైసీపీకి సపోర్టు ఇచ్చారు. మిగతావారు సైలెంట్ గా ఉన్నారు. రీసెంట్ గా ప్రభాస్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ వైసీపీకి తమ సపోర్టును ప్రకటించి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. వారు వైసీపీ పార్టీకి మద్దతుగా ఏం స్టేట్‌మెంట్స్ ఇచ్చారో చూద్దాం.

“నేను ముందు కూడా చెప్పాను మన యంగ్ అండ్ డైనమిక్ సీఎం జగన్ గారు. ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ నాకు సినిమాల్లో జరిగినట్టే ఆయన ఒక్కడ్ని రాజకీయంగాఎదుర్కోలేక టీడీపీ-బీజేపీ-జేఎస్పీ కలిసి వస్తున్నారు. వాళ్లంతా కలిసి ముసలి వాళ్ల ఇంటి కొచ్చే పింఛన్లు ఆపించడం కరెక్ట్ కాదు. పింఛన్ల కోసం ముసలి వాళ్ళు పడుతున్న కష్టం చాలా బాధాకరం. ఈ కూటమిని నమ్మొద్దు. ప్రజలంతా కచ్చితంగా వైస్సార్సీపీకి ఓటు వేసి గెలిపించండి. ”

“మా నాన్నగారి మరణానంతరం నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను కానీ సొంత రాజకీయ లబ్ది కోసం ఆర్ధికంగా వెనకబడి ఉన్న ముస్లిం మైనారిటీల 4% రిజర్వేషన్ తొలగిస్తామంటున్న బీజేపీతో కలిసి ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేయటం సరికాదు. దీనివల్ల వైఎస్సార్సీపీ గెలుపు అనేది దాదాపు ఖరారు అయినట్లే.” అని తారక్ అన్నాడు.

"నేను గుంటూరు కారం సినిమా కోసం గుంటూరు మిర్చి రైతులను చాలాసార్లు కలిశాను. వారంతా సంక్షేమ పథకాల వల్ల చాలా ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నాం అని చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను. కానీ రాజకీయంగా ఒక్క వ్యక్తిని ఓడించాలని టీడీపీ వారు బీజేపీతో కలిసి రైతులకు సమయానికి అందాల్సిన సబ్సిడీని ఆపించేసారని తెలిసింది. రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది, అందరూ వైఎస్సార్ సీపీకే ఓటు వేయండి. మన రైతన్నలను కాపాడుకోండి.” అని సూపర్ స్టార్ మహేష్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: