కొన్ని రోజుల క్రితమే మలయాళం లో 2018 అనే సినిమా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మలయాళ ఇండస్ట్రీ లో బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. అలాగే ఈ సినిమా ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కూడా కలెక్ట్ చేయని రేంజ్ లో కలెక్షన్ లను వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మలయాళం లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసిన ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు తెలుగు లో కూడా అద్భుతమైన కలెక్షన్ లను లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో రోజు వారిగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది తెలుసుకుందాం.

మొదటి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.02 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.71 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

3 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

4 రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 91 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

5 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 84 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల్లో 2.87 కోట్ల షేర్ 6.08 కోట్ల గ్రాస్ కలెక్షన్ వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: