అక్కినేని అఖిల్ .. పెద్ద బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో.  అయితే ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేకపోయాడు.  త్వరలోనే హిట్ కొడతాడు అని అభిమానులు ఆశిస్తున్న అవన్నీ జరిగే పనుల్లా కనిపించడం లేదు అంటున్నారు కామన్ పీపుల్స్ . అఖిల్ అక్కినేని అసలు హీరో మెటీరియల్ ఏ కాదు . అయినా ఆయనకు హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా లేదట.  నాగార్జున నే బలవంతంగా అఖిల్ ని హీరో అయ్యేలా చేశాడట.  అఖిల్ కి మొదట నుంచి క్రికెట్ అంటే మహా మహా ఇష్టం.. పిచ్చి క్రికెట్ కోసం ఏమైనా చేస్తాడు .


క్రికెట్ ని  చాలా బాగా ఆడతాడు.  కానీ అలాంటి క్రికెట్ ని వదిలేసి ఇండస్ట్రీలోకి వచ్చాడు .అయితే ఇప్పటివరకు అక్కినేని అఖిల్ హీరోగా ఒక్కటంటే ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు . ఈ విషయం పక్కన పడితే ఆయన కెరియర్ పరంగా కూడా సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యారు . గతంలో ఆయన ఓ అమ్మాయిని ప్రేమించి నిశ్చితారధం  చేసుకుని  బ్రేకప్ చెప్పేసిన విషయం అందరికీ తెలిసిందే . ఇప్పుడు జైనబ్ రవ్జీతో నిశ్చితార్ధం  చేసుకున్నాడు . త్వరలోనే పెళ్లి అంటూ మాట్లాడుకుంటున్న ..నాగార్జున కానీ అక్కినేని అఖిల్ కానీ ఎక్కడ మ్యారేజ్ ముహూర్తాన్ని బయట పెట్టడం లేదు.

 

కానీ జైనబ్-అఖిల్ మాత్రం చాలా జాలీగా చట్టపట్టలేసుకుని తిరిగేస్తున్నారు.  దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అవుతున్నాయి.  అయితే ఇదే మూమెంట్లో కొంతమంది మళ్లీ అక్కినేని అఖిల్ తప్పు చేస్తున్నాడు అని .. రాంగ్ స్టెప్ వేస్తున్నాడు అని..  పెళ్లికి ముందే ఇలా తిరిగి గతంలో ఓసారి దెబ్బ అయిపోయాడు .. మరొకసారి మళ్ళీ అదే తప్పు ఎలా చేస్తున్నాడు..?  నాగార్జున అయినా చెప్పాలిగా ..పెళ్లి చేసుకుని అలా తిరిగిన ప్రాబ్లం లేదు .. పెళ్లికి ముందే తిరగడం ఏంటి ..? అంటూ ఫైర్ అయిపోతున్నారు . నిజమే గతంలో ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఈసారి జాగ్రత్తగా ఉండాలి.  కానీ అఖిల్ అక్కినేని మాత్రం అస్సలు ఆగడం లేదు అంటూ కొంతమంది కుర్రాళ్ళు నాటీగా మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: