నందమూరి కుటుంబంలో ప్రస్తుతం బాలకృష్ణ, ఎన్టీఆర్ తరువాత నటులలో అంతటి క్రేజ్ సంపాదించుకుంటూ వారిలో కళ్యాణ్ రామ్ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇండస్ట్రీలో ఒకవైపు నిర్మాతగా మరొకవైపు హీరోగా కొనసాగుతూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ బాలకృష్ణ స్థాయిలో కాకుండా ఈయన కూడా ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటూ ఉన్నారు. ఇలా ఇండస్ట్రీలో కళ్యాణ్ రామ్ అందరికీ బాగా సుపరిచితుడు అయ్యారు కానీ తన భార్య పిల్లల విషయం మాత్రం ఎక్కడ ప్రస్తావించకపోవడంతో చాలామందికి తెలియకపోవచ్చు.

అయితే ప్రస్తుతం ఈయన నటించిన బింబీసారా సినిమా ఈనెల 5వ తేదీన విడుదల కాబోతోంది. ఇక దీంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ పనులను చిత్ర బృందం నిర్వహిస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్లలో ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా కళ్యాణ్ రామ్ తన వ్యక్తిగత విషయాల గురించి తన కుటుంబం గురించి తెలియజేయడం జరిగింది వాటి గురించి చూద్దాం. కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి వీరిద్దరిది పెద్దలకు తెరిచిన వివాహం.


ఇక పెళ్లి చూపుల సమయంలో స్వాతి నచ్చడంతో పట్టుబట్టి ఆమెను వివాహం చేసుకున్నారు. ఇక స్వాతి కూడా వృత్తి రీత్యా వైద్యురాలు.. ఇక ఇమే కూడా ధనవంతురాలు కుటుంబం నుంచి నందమూరి ఇంటికి కోడలు అయింది. స్వాతి తండ్రి కూడా ఫార్మా కంపెనీలతో పాటు..ఎన్నో బిజినెస్ లు ఉన్నట్లు తెలుస్తోంది వృత్తిపరంగా వైద్యురాలు అయినప్పటికీ స్వాతి ఎక్కువగా కళ్యాణ్ రామ్ తో తన సమయాన్ని ఎక్కువ కేటాయించడంతో ఆ వృత్తిని పక్కన పెట్టి ఇంటి బాధ్యతలను మాత్రమే చూసుకుంటూ ఉన్నది. ఇక ప్రస్తుతం తన పిల్లలు పెద్దవారు కావడంతో కళ్యాణ్ రామ్ సహాయంతో ఆమె కూడా.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి VFX సంస్థను స్థాపించినట్లు సమాచారం ఇక ఈ దంపతులకు తారక అద్వైత, సౌర్య రామ అనే ఇద్దరు పిల్లలు జన్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: