బీహార్‌లో 2025లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన మలుపు తీసుకోనున్నాయి. ఈ ఎన్నికలు నవంబర్ 6 మరియు 11 తేదీల్లో రెండు దశల్లో జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాలు  నవంబర్ 14న వెలువడనున్నాయి. ఎన్నికల తేది దగ్గర పడుతుండే కొద్ది అధికార - ప్రతి పక్షల మధ్య మాటలు తూటాలులా పేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.  నేతలు తమకు తోచిన విధంగా ఓటర్లను అట్రాక్ట్ చేసుకునేందుకు హామీలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు.బీహార్‌ రాజకీయ రంగంలో భూకంపంలా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అలీనగర్‌ ఎమ్మెల్యే, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఓబీసీ నేత మిశ్రిలాల్‌ యాదవ్‌ శనివారం బీజేపీకి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా బీహార్ ఎన్నికల్ల్లో పెను ప్రకంపనులు మొదలైన్నట్లైంది.
 
అంతేకాదు రాజీనామ అనంతం మిశ్రిలాల్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ..పలు సంచలన కామెంట్స్ చేశారు.  పార్టీ లో జరుగుతున్న అవమానాన్ని.. దళితులు మరియు ఓబీసీ నేతలకు గుర్తించబడని హక్కులను ప్రధాన కారణంగా పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ “భ్ఝ్ఫ్లో ఉండటం మాకు అవమానంగా అనిపిస్తోంది. పార్టీ మా గౌరవాన్ని పట్టించుకోవడం లేదు. మమ్మల్ని నిరంతరం చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మా ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు.” అని చెప్పుకొచ్చారు. మిశ్రిలాల్‌ యాదవ్ 2020లో అలీనగర్‌ నుండి పోటి చేసి ఎన్నికల్లో  విజయం సాధించారు. అయితే గత 30 సంవత్సరాలలో ఏ ఒక్క ణ్డా అభ్యర్థి కూడా విజయాన్ని సాధించలేకపోయిన ఈ స్థానంలో తన ఘన విజయాన్ని కూడా పార్టీ గౌరవించలేదని ఆయన విమర్శించారు.

ఆకాశం చూపి నేలని నాకించడం అంటే ఇదే..బీహార్‌ ఎన్నికల ముందు బీజేపీకి కోలుకోలేని షాక్‌..!

ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, యాదవ్‌ ఆ ఎన్నికల్లో వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ (VIP) తరపున పోటీ చేసి విజయం సాధించారు. తరువాత మిశ్రిలాల్‌ సహా ఇతర నాలుగు VIP ఎమ్మెల్యేలు BJPలో చేరారు. ఇప్పటికీ మిశ్రిలాల్‌ ఏ పార్టీలో చేరబోతున్నారనే విషయం స్పష్టంగా చెప్పలేదు. అయితే రాజకీయ వర్గాల అంచనాలు, ఆయన RJD ప్రధానంగా ఉన్న భారత కూటమిలో చేరే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. ఆయన తాను మళ్లీ అలీనగర్‌ నుంచి పోటీ చేయాలని ఉద్దేశిస్తున్నట్టు స్పష్టం చేశారు.ఈ నిర్ణయం బీహార్‌ ఎన్నికల్లో bjp వ్యూహాలకు పెద్ద ప్రభావం చూపనుందనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: