ఫ్లిప్ కార్ట్ నుండి పలు రకాలుగా సేల్స్ మొదలవుతూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా ఎలక్ట్రానిక్ సేల్ కూడా మొదలవుతోంది. మొబైల్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ వాటి పైన భారీ డీల్ ఆఫర్స్ ప్రకటిస్తోంది.ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి POCO -M4-5G మొబైల్ ని అతి తక్కువ ధరకే ప్రకటించడం జరిగింది. ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో భాగంగా ఈ సెల్ రేపటితో ముగియనుండగా ఈరోజు బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్ కొనుగోలుదారుల కోసం అందించడం జరిగింది. తమ కస్టమర్ల కోసం ఫ్లిప్ కార్ట్ కొనుగోలుదారుల కోసం ఈ ఆఫర్ ను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


POCO M4-5G:
పోకో మొబైల్ యొక్క బడ్జెట్ 5జి స్మార్ట్ మొబైల్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ ఆకృతి సేల్ నుండి మంచి డిస్కౌంట్తో లభిస్తోంది. బ్యాంకు ఆఫర్లతో కూడా చౌక ధరకే లభిస్తుంది ఈ స్మార్ట్ మొబైల్. ఈ స్మార్ట్ మొబైల్ రూ.12,999 రూపాయలకె ఇండియన్ మార్కెట్లో విడుదల కాగా ఈరోజు ఫ్లిప్ కార్ట్ లో కేవలం రూ.2000 రూపాయల డిస్కౌంట్తో రూ.10,999 రూపాయలకే ఆఫర్కు లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ పైన ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ ఈఎంఐ ఆప్షన్ తో కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ .1000 డిస్కౌంట్తో లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ మొబైల్ రూ.9999 రూపాయలకే లభిస్తుంది.


POCO M4-5G స్మార్ట్ మొబైల్ యొక్క ప్రత్యేకతల విషయానికి వస్తే ఈ స్మార్ట్ ఫోన్ డైనమిస్ట్రీ 700 -5G ప్రాసెస్ తో పనిచేస్తుంది ఈ మొబైల్ కి 4GB సపోర్టుతో లభిస్తుంది.6.58 అంగుళాల FHD డిస్ప్లే కలిగి ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యం తో పాటు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ కలదు. MIUI -13 సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేస్తుంది అలాగే ఆండ్రాయిడ్ 12 ఓ ఎస్ పైన ఈ మొబైల్ పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ కెమెరాతో కలదు సెల్ఫీ ప్రియుల కోసం 8 ఎంపీ మెగాపిక్సల్ కలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: