జుట్టు ఉన్న అమ్మడు ఎలాంటి కొప్పైనా వేసుకోవచ్చు. అలాగే, అందం ఉన్న అమ్మాయి ఎలాంటి డ్రెస్ అయినా వేసుకోవచ్చు. అవసరమైతే బికినీ వేసి బాబోయ్ అనిపిస్తుంది కూడా. అందాలకు అడ్డా బాలీవుడ్. బాలీవుడ్ లో మొదట్లో చిన్న చిన్న సినిమాల్లో వేషాలు వేసిన షమా సికిందర్..
తరువాత సీరియళ్లకు అంకితం అయ్యింది. పచ్చిగా చెప్పాలి అంటే సినిమా కంటే... సీరియల్స్ బెటర్. ఎందుకంటే సినిమాల్లో అవకాశాలు దొరకొచ్చు.. దొరక్కపోవచ్చు. వచ్చినా ఒకటి రెండు మాత్రమే దొరుకుతాయి. తరువాత సినిమాలు పెద్దగా ఉండవు.
అదే సీరియల్ అయితే.. ఎన్ని రోజులైనా ఎపిసోడ్స్ చేసుకుంటూనే పోతారు.. ఒకసారి సీరియల్స్ లో హిట్ కొడితే వందల ఎపిసోడ్స్ లో అవకాశాలు వస్తాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇదిలా ఉంటె.. షమ సికిందర్.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు చాలా స్పీడ్ గా ఉంటుంది.
ఈ స్పీడ్ ఆమెకు బాగా కలిసి వచ్చింది. రీసెంట్ గా సోషల్ మీడియా లో ఓ పోస్ట్ పెట్టింది. బికినీ వేసుకొని గచ్చులాంటి బాధలపై పడుకొని ఉన్నది. వాతావరణం చాలా చల్లగా ఉందని పెట్టింది. రెడ్ కలర్ బికినిలో షమ వేడిలో వేడి పుట్టించింది.
ఇదిలా ఉంటె, తాను వేసుకున్న బికినీకి ఓ కాప్షన్ కూడా ఇచ్చింది. బికినీ ముళ్ల కంచె లాంటిది.. అది వ్యూ ని చెదరగొట్టకుండా ప్రాపెర్టీస్ ని కాపాడుతుంది. ఈ కాప్షన్ చూసిన వాళ్ళు నోరెళ్లబెడుతున్నారు. బికినీకి ఇప్పటి వరకు ఎవరు ఇలాంటి కాప్షన్ ఇవ్వలేదు.
షమ పెట్టిన ఈ చిలిపి కాప్షన్ కు అందరు ఫిదా అవుతున్నారు. ఫిదా కావడమే కాదు.. షమా అలా ఫోటోను షేర్ చేయడానికి కారణం ఉంది. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్. ఇలాంటి ఫోటో షేర్ చేయడం వలన యూత్ ను బాగా ఎట్రాక్ట్ చేయొచ్చు.