బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈమె గ్లామర్ తో చలాకితనంతో ఎంతోమందిని ఆకట్టుకోవడం ఒక ప్లస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇమే మాట్లాడే మాటలు చేసే పనులు కూడా ప్రతి ఒక్కరిని కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ సిల్వర్ స్క్రీన్ పైన పలు మెరుపులను మెరూపిస్తూ ఉంటుంది ఈ హాట్ యాంకర్. సినిమాలలో అప్పుడప్పుడు ఆఫర్స్ ని ఉపయోగించుకుంటూ బిగ్ బాస్ ద్వారా మంచి పాపులారిటీ కూడా సంపాదించింది. దీంతో ఎక్కడైనా సరే గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది శ్రీముఖి.


బిగ్ బాస్ -3 లో శ్రీముఖి, రాహుల్ సింప్లిగంజ్ కు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అని అందరూ కూడా ఊహించుకున్నారు. కానీ చివరికి రన్నర్ తో సరిపెట్టుకుంది. క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. అడల్ట్ కామెడీ అంశంతో తేరకెక్కించిన ఈ చిత్రం పర్వాలేదు అనిపించుకుంది. అలాగే నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో కూడా నటించింది. ఈ చిత్రం ఓటీటి లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
సోషల్ మీడియా లో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ హార్ట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది శ్రీముఖి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తన గ్లామర్ ఫోటోలతో సైతం కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి చేసే అంతగా తన అందాలను వలకబోస్తూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా గ్లామర్ విషయంలో ఎలాంటి హద్దులు లేకుండా ప్రదర్శిస్తూ ఉంటుంది. మునుపెన్నడు లేనివిధంగా స్టార్ హీరోయిన్లను సైతం తలదన్నే గ్లామర్ తో శ్రీముఖి ఆకట్టుకుంటుంది తాజాగా ఆరంజ్ కలర్ లంగా వోణీలు మైండ్ బ్లోయింగ్ అయ్యేవిధంగా అందాలు ప్రదర్శిస్తుంది శ్రీముఖి. నిలువెత్తు సోయగంలో కోయలు పలుకులు శ్రీముఖి అందాలు చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: