టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో చందమామ అనగానే గుర్తొచ్చే స్టార్ హీరోయిన్ కాజల్. ఆమె కళ్యాణ్ రామ్ సరసన 'లక్ష్మి కళ్యాణం' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది..''క్వీన్ ఆఫ్ మాసెస్' కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా "సత్యభామ". నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. కాజల్‌ పోలీసు పాత్రలో నటిస్తున్న చిత్రం 'సత్యభామ'. సుమన్‌ చిక్కాల తెరకెక్కించిన ఈ సినిమాని బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి సంయుక్తంగా నిర్మించారు. సుమన్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'సత్యభామ' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.దర్శకుడు శశికిరణ్‌ తిక్క సమర్పిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, నవీన్‌ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం.ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. "మేజర్" చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. "సత్యభామ" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.

ఈ రోజు "సత్యభామ" సినిమా నుంచి థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు..' రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు. ఈ పాటను ఈ నెల 15వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. నేరస్తులను పట్టుకోవడంలో పోలీస్ ఆఫీసర్ గా సత్యభామ చేసే సెర్చింగ్ నే ఈ పాటకు నేపథ్యం గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ తో "సత్యభామ" సినిమా మీద మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: