తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ చాలా వ్యాహత్మకంగా పని చేస్తుంది. కేసీఆర్‌ సర్కార్‌ కు ఎలాగైనా షాక్‌ ఇచ్చే అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా..  బీజేపీ జాయినింగ్స్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ,  ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ,  ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీల ను నియమించారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు బండి సంజయ్‌  జాయినింగ్స్ అండ్ కోఆర్డినేషన్ కమిటీ

1.    శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు                  - ఛైర్మన్

2.    శ్రీ స్వామి గౌడ్, శాసనమండలి మాజీ ఛైర్మన్                  - సభ్యులు

3.     డాక్టర్ ఎ.చంద్రశేఖర్, మాజీమంత్రి                     – సభ్యులు

4.    శ్రీ డి.రవీంద్ర నాయక్, మాజీ మంత్రి                     - సభ్యులు

5.    డాక్టర్ ఎన్. రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ                     – సభ్యులు

6.    డాక్టర్ టి.రాజేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే                     - సభ్యులు

7.    శ్రీమతి బండారి రాధిక, జీహెచ్ఎంసీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు        – సభ్యులు

ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ

1.    శ్రీ ఎ.పి.జితేందర్ రెడ్డి , మాజీ ఎంపీ                         - ఛైర్మన్

2.    శ్రీ ఒంటేరు జైపాల్, మాజీ ఎమ్మెల్యే                         - సభ్యులు

3.    శ్రీ ఎం.ధర్మారావు, మాజీ ఎమ్మెల్యే                         - సభ్యులు

4.    శ్రీ కపిలవాయి దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ                     - సభ్యులు

5.    శ్రీ సీహెచ్.విఠల్, టీఎస్పీఎస్పీ మాజీ సభ్యులు                     - సభ్యులు

6.    శ్రీమతి కాంచన క్రిష్ణ , ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి                 - సభ్యులు

ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ

1.    శ్రీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ                         - ఛైర్మన్

2.    శ్రీ చాడా సురేష్ రెడ్డి మాజీ ఎంపీ                             – సభ్యులు

3.    శ్రీ కటకం మ్రుత్యుంజయం, మాజీ ఎమ్మెల్యే                         - సభ్యులు

4.    శ్రీ కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎమ్మెల్యే                        - సభ్యులు

5.    శ్రీ చింతా సాంబమూర్తి, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి                     - సభ్యులు

6.    శ్రీమతి సుహాసినీ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్ పర్సన్                    - సభ్యులు
మరింత సమాచారం తెలుసుకోండి: