తెలుగు ఇండస్ట్రీలోకి సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ ఇప్పటికీ యువ హీరోలతో పోటీ పడుతూ నటిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించిన బాలయ్య ఫ్యాక్షన్ తరహా సినిమాలకు ప్రాణం పోశారు. ఆ మద్య బోయపాటి దర్శకత్వం వహించిని లెజెండ్ చిత్రం వెయ్యి రోజులు ...