చాలా మంది మగవాళ్లకి చెప్పుకోలేని విధంగా లైంగిక సమస్యలు అనేవి వున్నాయి.అలాంటి పరిస్థితులు లైంగిక సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్లు కొన్ని రకాల టిప్స్ ను పాటిస్తే.. ఖచ్చితంగా లైంగిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇప్పుడు చెప్పబోయే టిప్ పాటిస్తే అసలు మందులు అవసరం కూడా ఉండదని ఆయుర్వేదం నిపుణులు చెప్తున్నారు. ఆ టిప్ ద్వారా  ఖచ్చితంగా చాలా మంచి ఫలితం పొందవచ్చు.ఇక లైంగిక సమస్యతో బాధ పడేవారు ఉల్లిపాయ వెల్లుల్లి చట్నీని తయారు చేసుకుని తింటే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఇది వైవాహిక జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. వెల్లుల్లి ఉల్లి తీసుకోవడం వలన పురుష బలం బాగా పెరిగి శారీరిక బలహీనత ఈజీగా తొలగిపోతుంది. ఈ చెట్నీని తీసుకోవడం వలన ఈ సమస్య నుంచి చాలా ఈజీగా విముక్తి కలుగుతుంది. ఇంకా వెల్లుల్లి తినడం వలన పురుషుల బలాన్ని పెంచుకోవచ్చు. ఇది అల్లిసిన్ సమ్మేళనం కలిగి ఉంటుంది. సిరలలో రక్తం వేగంగా పెంచి వందత్వాన్ని ఈజీగా దూరం చేస్తుంది.


దీన్ని తీసుకోవడం వలన స్పెర్మ్ కౌంట్ స్పెర్మ్ క్వాలిటీ కూడా చాలా మెరుగుపడతాయి. అలాగే ఉల్లిపాయ పురుషుల శక్తిని పెంచుతుంది. వంటకాలలో ఉల్లిపాయలు రోజు తప్పకుండా తీసుకోవడం చాలా మంచిది.పురుషులలో సామర్ధ్య శక్తి బాగా మెరుగుపడుతుంది. ఇది లైంగిక కోరికను కూడా అధికంగా చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల టెస్టురాన్ హార్మోన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. మెయిల్ స్టామినాకు కూడా సహాయపడుతుంది. ఒక పెద్ద ఉల్లిపాయ 5 వెల్లుల్లి రెబ్బలు, రెండు టమాటాలు, మూడు పచ్చిమిర్చి, అర టీ స్పూన్ నల్ల ఉప్పు ఇంకా అలాగే అర టీ స్పూన్ పంచదార రుచికి తగినట్లు ఒక టీ స్పూన్ జీలకర్ర నిమ్మరసం తీసుకొని ముందుగా ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చిమిర్చి టమోటాలు వేయించాలి. ఇక ఆ తర్వాత మిగతా పదార్థాలు అన్నిటిని మిక్సీలో వేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చేసుకోని తినాలి. దీన్ని అన్నం, పప్పు ఇంకా రోటీలతో తీసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: