
మొదట రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న SSMB -29 సినిమాకి రూ .800 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే హీరో ప్రభాస్ నటించిన ప్రాజెక్ట్ -k చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాని డైరెక్టర్ నాగ్ అశ్విన్.. దర్శకత్వం వహిస్తున్నారు .ఈ సినిమా కూడా రూ .600 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం కూడా రూ.550 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే పుష్ప-2 సినిమా కూడా రూ .400 కోట్లకు పైగా బడ్జెట్లతో తెరకెక్కించడం జరుగుతోంది. అలాగే సలార్ సినిమా కూడా రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలు అన్నీ కూడా ఊహించని దానికంటే లాభాలను ఎక్కువగా అందుకు ఉంటాయా లేవా అనే విషయం ఇప్పుడు అభిమానులు సందిగ్ధత నెలకొంది. అయితే గతంలో సినిమాలు చూస్తే బడ్జెట్ కంటే ఎక్కువగానే లాభాలు వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఈ సినిమాలు ఎలా రాబడతాయో చూడాలి మరి.