ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ టూ రొమాంటిక్ గా మారిపోతున్నారు . మరీ ముఖ్యంగా తమ పర్సనల్ విషయాలను కూడా ఓపెన్ గానే చెప్పుకొస్తున్నారు.  తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ చేసిన పని అభిమానుల ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటివరకు షారుక్ ఖాన్ ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు ..? మరి ఎందుకు ఇలా బిహేవ్ చేసాడు ..? అని మాట్లాడుకునేలా చేసింది . షారుక్ ఖాన్ ఇండస్ట్రీకి వచ్చే  33 ఏళ్లకు తొలిసారిగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ రీసెంట్ గా ప్రకటించిన నేషనల్ అవార్డుల విన్నర్స్ కి అభినందనలు తెలుపుతూ ఒక పోస్ట్ పెట్టారు.


మనకు తెలిసిందే షారుక్ ఖాన్ నటించిన "జవాన్" చిత్రాని నెషనల్ అవార్డు వరించింది . ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తో పాటు మిగతా నటినటులకు అందరికీ విష్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ని షేర్ చేసిన షారుక్ ఖాన్ ఫన్నీ క్యాప్షన్ పెట్టారు . "రాత్రి డిన్నర్ చేసే సమయంలో నా గురించి కూడా గొప్పగా చెప్పవా..? అలాగే నా సినిమాకు నిర్మాతగా వ్యవహరించినందుకు ధన్యవాదాలు" అని రిప్లై ఇచ్చారు.  ఇది చాలా నాటిగా సరదాగా పెట్టింది . కానీ కొంతమంది మాత్రం కౌంటర్స్ వేస్తున్నారు .



ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించింది ఈ రిప్లై. కూతురు కూడా పోస్ట్ పెట్టారు.  దీనికి బాలీవుడ్ బాద్ షా స్పందిస్తూ.." నేను బిద్రలో కూడా నిన్ను అల్లరించాలని కోరుకుంటున్నా " అంటూ రిప్లై ఇచ్చారు . సోషల్ మీడియాలో ఇప్పుడు షారుక్ ఖాన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది . కొంతమంది మీ సరసాలు ఇంట్లో పెట్టుకోండి అంటుంటే మరి కొంతమంది షారుక్ ఖాన్ పెట్టిన పోస్టులో తప్పేముంది అంటూ మాట్లాడుకుంటున్నారు . షారుక్ ఖాన్ ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఇలాంటి పోస్ట్ లు షేర్ చేయలేదు . ఫస్ట్ టైం ఇలాంటి రిప్లై ఇవ్వటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా ఆగస్టు 1వ తేదీ నేషనల్ అవార్డులను ప్రకటించారు . ఈ లిస్టులో షారుక్ ఖాన్ ఉత్తమ నటుడి నేషనల్ అవార్డు పురస్కారం దక్కించుకున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: