దేశీయ టెలికాం సేవలలో జియో అగ్ర స్థానంలో ఉందన్న విషయం తెలిసిందే. కొద్ది సంవత్సరాల నుంచి జియో అగ్రగామి సేవలు అందిస్తుంది. ఉచితంగా కొద్ది రోజులు అందించిన జీయో తర్వాత టారిఫ్ ప్లాన్లను అందించింది. ఇప్పుడు కూడా కష్టమర్లకూ చాలా ఆఫర్లను అందిస్తుంది.ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను, ప్లాన్లను ప్రవేశపెడుతూ కస్టమర్ల సంఖ్య పెంచుకుంటుంది.. జియో లో అనేక ప్రీపెయిడ్ , పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. అయితే ఆ ప్లాన్ లో ఉన్న డేటా అయిపోతే మరుసటి రోజు వరకు వేచి ఉండకుండా యాడ్ ఆన్ ఫాక్స్ అందుబాటులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.


ఇకపోతే నెల నెలా ఈ ప్లాన్లు మారుతూ వస్తున్నాయి. గత నెలతో పోలిస్తే ఈ నెల ప్లాన్స్ కాస్త కిందకు దిగి వచ్చాయి.రూ. 11 రీఛార్జ్ చేసుకుంటే అంతకుముందు 400 ఎంబీ డేటా మాత్రమే వచ్చేది.. దానిని రివైజ్ చేసి 800 ఎంబి  డేటా మాత్రమే వచ్చింది.. తాజాగా రిలయన్స్ జియో రూ. 11 డేటా యాడ్ ఆన్ ప్లాన్ ను రివైజ్ చేసి 1 జీబి డేటా ఇస్తుంది.జియో కు రూ.21 ప్లాన్ తో 2జీబి డేటా వస్తుంది, ఇంకా రూ.51 యాడ్ ఆన్ ప్లాన్ కూడా ఉంది. దీనిని రీఛార్జ్ చేసుకుంటే 6 జిబీ డేటా వస్తుంది. ఇంకా రూ.101 ప్లాన్ తో 12 జీబి డేటా వస్తుంది. మిగతా కంపెనీల యాడ్ ఆన్ ప్యాక్ వివరాలు ఇలా ఉన్నాయి..


 
ఆ ప్యాక్ లు కూడా మిగిలిన నెట్ వర్క్ లకు చుక్కలు చూపిస్తున్నాయని అంటున్నారు.వోడాఫోన్ డేటా కోసం రూ.49 కె 3 జీబి డేటా ప్లాన్ 28 రోజుల వాలిడిటీ తో లభిస్తోంది. అంతేకాకుండా రూ. 98 డేటా ప్లాన్ తో 12జీబి, రూ.401 డేటా ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ విఐపి 30జీబి డేటా 28 రోజుల పాటు వస్తుంది. అన్ని నెట్ వర్క్ లను ఒకసారి చూస్తే..బిఎస్ఎన్ఎల్ రూ.56 వర్క్ ఫ్రం హోం ఫ్యాక్ తో అదనంగా టెన్ జిబి డేటా 10 జీబి డేటా పదిరోజులపాటు ఉంటుంది. రూ.151 వర్క్ ఫ్రం హోం ఫ్యాక్టో 30 రోజుల పాటు 40 జీబి డేటా, రూ. 251 రీఛార్జి 70జీబి డేటా వస్తుంది.. మొత్తానికి జియో ప్లాన్స్ మిగితా వాటితో పోలిస్తే బెటర్ అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: