ప్రస్తుత కాలంలో చాలా మంది అమ్మాయిలు బ్యూటీ పార్లర్లకు వెళ్లి తరచుగా ఫేషియల్స్ చేపించుకుంటూ ఉంటున్నారు . దీనివల్ల అనేక ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు . అయితే ఇంటి చిట్కాలను పాటించే ఫేస్ని చాలా బాగా గ్లో చేసుకోవచ్చు . కానీ ఈ మెదడు పెద్దగా ఎవరు ఫాలో అవ్వడం లేదు . ఇప్పుడు చెప్పబోయే చిట్కాని కనుక ఫాలో అయితే మీ మొఖం అందంగా మారడం ఖాయం . శనగపిండి మనందరికీ తెలుసు నా పదార్థం . 

శనగపిండితో అనేక రకాల వంటకాలు చేసుకుంటాం . అయితే ఇదే శనగపిండితో మన ముఖాన్ని కూడా అందంగా మార్చుకోవచ్చు . శనగ పిండిలో రెండు స్పూన్ల తాజా క్రీమ్ అండ్ ఒక టీ స్పూన్ తేనె కలిపి రాస్తే చాలు మీ అందం రెట్టింపు అవ్వడం కాయం . ముందుగా ఒక గిన్నె తీసుకునే సెనగపిండిని జల్లెడూ పట్టి అందులో వేయండి . దీని తరువాత దానికి క్రీం వేసి బాగా కలపాలి . ఇప్పుడు దానికి తేనే వేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి . ఇక మీరు తయారు చేసుకున్న ఫేస్ ప్యాక్ ని మీ ముఖం మరియు చేతులు అదే విధంగా కాళ్లపై బాగా అప్లై చేసి పది నుంచి 15 నిమిషాలు ఆరనివ్వండి .

 ప్యాక్ ఆరిన తరువాత సాధారణ నీటితో కడగాలి . అనంతరం మీ చర్మం గ్రోయంగా అవడం ఖాయం . మీరు ప్రతిరోజు సెనగపిండి మరియు తేనె అదే విధంగా క్రీం ప్యాక్ అప్లై చేస్తే మీ చర్మం శుభ్రంగా మరియు మెరిసేలా చేస్తుంది . ఇది చర్మం నుంచి మురికి మరియు చనిపోయిన చర్మాన్ని తొలగించడంలో సహాయపడుతుంది . చర్మంపై మచ్చలు ఉంటే మీరు ఈ ప్యాక్ తప్పనిసరిగా వేసుకోవాలి . ఇలా చేయడం వల్ల మీ చర్మంపై మచ్చలు తొలగిపోతాయి . దానితో పాటు మీ చర్మం కూడా ప్రకాశవంతంగా మారుతుంది . మరి ఇంకెందుకు ఆలస్యం తక్షణమే ఈ ప్యాక్ ని ట్రై చేసి మీ ముఖాన్ని అందంగా చేసుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: