
రామ్ చరణ్ నేహాశర్మ మధ్య ఏదో ఉందని చాలా సందర్భాల్లో గాసిప్స్ తెగ వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచారనే సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ సినిమా రెమ్యునరేషన్ పరంగా క్రేజ్ పరంగా ఒకింత టాప్ లో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నస్ అంగతి తెలిసిందే. రామ్ చరణ్ ఇతర భాషల ప్రేక్షకులను సైతం మెప్పించేలా కథలను ఎంచుకుంటున్నారు. చరణ్ రాజమౌళి కాంబినేషన్ ను ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా కమర్షియల్ గా ఈ సినిమా ఫలితం ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ ఏ ఆర్ రెహమాన్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అవుతుందేమో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ లుక్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు. క్లీంకార ఫేస్ సైతం తాజాగా రివీల్ అయిన సంగతి తెలిసిందే.