పాపం.. చంద్రబాబు. నిన్న
దీపావళి వెలుగుల దెబ్బకి ఇప్పటికి విలవిల్లాడుతున్నాడు. ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అవుతుంది చంద్రబాబు విషయంలో. ఇంకా విషయానికి వస్తే.. నిన్న
కృష్ణా జిల్లా గన్నవరం
party TDP' target='_blank' title='టీడీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>టీడీపీ
ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి, శాసన సభ్యత్వానికి
రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో చంద్రబాబు ఈ రాజీనామాను చాలా సీరియస్ గా తీసుకున్నాడు.
ఈ నేపథ్యంలోనే నిన్నటి నుండి వంశి
రాజీనామా వొద్దు.. మనమందరం కలిసి ముందడుగు వేద్దాం.. పాలకపక్షం అరాచకాన్ని ఆపేద్దాం అని పిలుని ఇస్తూనే ఉన్నారు. అయినా సరే.. వల్లభనేని వంశి మాట వినటం లేదు. ఎవరు ఎన్ని చెప్పిన సరే వినే ప్రసక్తే లేదు అన్నట్టు వల్లభనేని వంశి ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు..
వంశీ నీకు నేను ఉన్న..
రాజీనామా వొద్దు..
party TDP' target='_blank' title='టీడీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>టీడీపీ ఏ ముద్దు అని పలువురు నాయకులతో చెప్పించే పనిలో ఉన్నారు.
అందుకే వల్లభనేని వంశిని బుజ్జగించడానికి
ఎంపీ కేశినేని నాని, మాజీ
ఎంపీ కొనకళ్ల నారాయణను చంద్రబాబు పంపారు. దాదాపు గంట పాటు వంశీతో మాట్లాడిన అనంతరం
ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడుతూ..
వంశీ చేసిన పోరాటాలు
పార్టీ గుర్తుపెట్టుకుంటుందని ఆయన చెప్పుకొచ్చారు.
party YSRCP' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ ప్రభుత్వం వల్లే
వంశీ బాధపడుతున్నారన్నారని అయన వ్యాఖ్యానించారు. దీంతో అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు ఎన్ని ముద్దు ముద్దు మాటలు చెప్పిన వల్లభనేని వంశి వినే స్టేజిలో లేరని.