
ప్రధానంగా మన సౌత్ చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు ఎంతో అరుదుగా వినిపిస్తుంది .. గత రెండు దశాబ్దాల క్రితం విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా సత్తా చాటారు .. ఆ తర్వాత జనరేషన్ లో నయనతార మాత్రమే ఆ రేంజ్ లో అలాంటి ఇమేజ్ అందుకున్నారు .. తర్వాత ఆ స్థాయిలో ప్రూవ్ చేసుకున్న బ్యూటీ ఎవరు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది .. ప్రస్తుతం సౌత్ లో లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదుకు ఒక్క నయనతార మాత్రమే నయం చేస్తున్నారు .. అయితే ఆ మధ్య సమంత ఆల్మోస్ట్ ఆర్ రేంజ్ వచ్చినట్టే కనిపించిన ఆ తర్వాత మళ్లీ స్లో అయిపోయారు . అయితే తర్వాత నెక్స్ట్ నెంబర్ వన్ రేసులో ప్రూవ్ చేసుకునే బ్యూటీ ఎవరన్నా డిస్కషన్ మొదలైంది .. లేడీ సూపర్ స్టార్ బిరుదు రేసులో .. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి .
వాటిలో ప్రధానంగా గ్లామర్ టాలెంట్ తో దూసుకుపోతున్న రష్మిక మందన్నా .. మంచి నటిగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి .. ఇలా ఈ ఇద్దరిలో ఎవరూ లేడి సూపర్ స్టార్ బిరుదును సాధిస్తారు అన్న చర్చ గట్టిగా జరుగుతుంది .. ప్రధానంగా రష్మికకు నటిగాను మంచి పేరు ఉన్న .. ఎక్కువ విజయాలు గ్లామర్ రోల్స్ తోనే వచ్చాయి .. ఇదే క్రమంలో గ్లామర్ మాటకు చాలా దూరంగా ఉండే స్థాయి పై కేవలం తన నటనతోనే నెంబర్వన్ రేసులోకు వచ్చారు .. ఇక మరి ఈ ఇద్దరిలో ఎవరు ముందు లేడీ సూపర్ స్టార్ బిరుదును అందుకుంటారో చూడాలి ..
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ , సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు