సాధారణంగా పరిశ్రమలోకి వచ్చే అమ్మాయిలు.. ఎన్నో సూటిపోటీ మాటలు.. చీత్కారాలు, క్యాస్టింగ్ కౌచ్ లాంటివి చాలా ఎదుర్కొవాల్సి వస్తుంది.ఇదిలావుంటే ఇక ఎవరెన్ని మాటలు అన్నాగానీ తన పనితాను చేసుకుంటూ దూసుకెళ్తోంది. అయితే బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇదిలావుంటే ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె షూటింగ్ సమయంలో జరిగే పలు ఆసక్తికర విషయాల గురించి అభిమానులతో పంచుకుంది.అయితే సన్నీలియోన్.. శృంగార తారగా ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు.  

2012 నుంచి అశ్లీల చిత్రాలు చేయడం మానేసింది. ఇక అనంతరం బాలీవుడ్ లో ఐటెమ్ సాంగ్స్ చేయడం ప్రారంభించింది.  తన గత జీవితాన్ని సాకుగా చూపి ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేశారు కొందరు.అయితే  అయినప్పటికీ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటు.. సన్నీలియోన్ దక్షిణాదిన ఓ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక రోజులు మారే కొద్ది సన్నీ పై ఉన్న అభిప్రాయం కూడా మారడం ప్రేక్షకుల్లో మెుదలైంది. ఇక దాంతో ఈ అమ్మడుకు భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ఇదిలావుంటే ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.అయితే సన్నీలియోన్ మాట్లాడుతూ..

”నా దృష్టిలో సినిమాలు వేరు, వ్యక్తిగత జీవితం వేరు. అంతేకాదు రెండింటిని కలిపి చూడరాదు.ఇక  షూటింగ్ సమయంలో రొమాన్స్ సీన్స్ లో నటించేటప్పుడు అక్కడ.. నా పిల్లలు కానీ, ఇతర పిల్లలు గానీ అక్కడ ఉండటం నచ్చదు.అంతేకాదు  వారుగనక అక్కడ ఉంటే నేను షూటింగ్ చేయడమే మానేస్తా” అంటూ చెప్పుకొచ్చింది.ఇక  పిల్లలపై అది చెడు ప్రభావం పడుతుందన్నది సన్నీ ఆలోచన కావొచ్చు. సన్నీలియోన్-డేనియల్ వైబర్ దంపతులకు అయితే ముగ్గురు పిల్లలు అన్న విషయం మనకు తెలిసిందే. ఇక ప్రస్తుతం సన్నీలియోన్ తమిళంలో ‘ఓ మై ఘోస్ట్’ అనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తోంది. ఇక తెలుగులో మంచు విష్ణు సరసన ‘జిన్నా’ మూవీలో నటించింది. ఇకపోతే తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్లలో పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: