వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. చక్కని అందం అలాగే అభినయంతో రకుల్ త్వరగానే స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అయితే అందుకుంది.

ఇక ఆ తరువాత బాలీవూడ్ కు వెళ్లి పోయింది.. బాలీవుడ్ కోసం ఆమె జీరో సైజ్ కు వచ్చింది. నిత్యం జిమ్ చేస్తూ ఎంతో ముద్దుగా ఉండే ఈ భామ ఇప్పుడు బక్కచిక్కి బాగా పలుచగా తయారయ్యిందట.. ఒకానొక సమయంలో ఆ రకుల్, ఈ రకుల్ ఒకటేనా అని అభిమానులకు కూడా అనుమానం వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. ఆ మునుపటి రూపం తో పాటు అమ్మడు అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయనీ తెలుస్తుంది . ఇక బాలీవుడ్ లోనే రకుల్ ఒక మంచి ప్రేమికుడును కూడా వెతుక్కుందనీ తెలుస్తుంది.. త్వరలోనే ప్రేమించినవాడిని పెళ్లాడనుందట రకుల్. ఇక్కడివరకు బాగానే ఉన్నా ప్రస్తుతం రకుల్ చేతిలో అన్ని సినిమాలు అయితే లేవు. ముఖ్యంగా తెలుగు సినిమాలు అయితే అస్సలు లేవనీ చెప్పాలి.. 

రకుల్ చేతిలో ఉన్న పాన్ ఇండియా సినిమా ఇండియన్ 2 మాత్రమే నని తెలుస్తుంది.. ఆ షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసినట్లు సమాచారం.. ఇక సోషల్ మీడియాలో అమ్మడు హాట్ హాట్ ఫోటోషూట్స్ తో బాగా విరుచుకుపడుతుంది. అందాల ఆరబోతకు ఎక్కడా కూడా తగ్గకుండా ఎద అందాలను అలాగే థైస్ అందాలను చూపిస్తూ ఆడియన్ అటెన్షన్ గ్రాబ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే మునుపటి రూపం, కళ లేకపోవడంతో రకుల్ ను అభిమానులు కూడా అంతగా పట్టించుకోవడం లేదు. కేజీ కండ కూడా లేదు.. ఎంత చూపించినా కానీ ఆ కళ ముఖంలో అయితే లేదు అని కామెంట్స్ పెడుతున్నారు. పోనీ.. ఈ అందాల ఆరబోత అవకాశాల కోసం అనుకుంటే.. రకుల్ అందాన్నీ మెచ్చి ఎలాంటి అవకాశాలు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: